ముఖ్యాంశాలు

టిఆర్‌ఎస్‌కు సీనియర్‌ నేత షాక్‌

కన్నబోయిన రాజయ్యరా జీనామా పార్టీలో ఆత్మగౌరవం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు హనుమకొండ,జూలై30(జనంసాక్షి): అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ మరో షాక్‌ తగిలింది. తెలంగాణ ఉద్యమకాలం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌ …

ఏపీ మద్యం బార్ల వేలానికి రికార్డు ధర

తిరుపతిలో కోటీ 59 లక్షల అత్యధిక వేలం అమరావతి,జూలై30(జనంసాక్షి): ఏపీ మద్యం బార్ల వేలానికి రికార్డు ధర పలికింది. తిరుపతిలో ఓ మద్యం బార్‌ వేలం ధర …

ఢల్లీిలో మళ్లీ పాతవిధానంలో లిక్కర్‌ అమ్మకాలు

న్యూఢల్లీి,జూలై30(జనంసాక్షి): ఢల్లీిలోని ఆమ్‌ ఆద్మీ సర్కార్‌ మళ్లీ పాత లిక్కర్‌ విధానాన్ని అమలు చేయనున్నది. ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఆ విధానం అమలు అవుతుందని డిప్యూటీ …

గుంటూరులో అనుమానిత మంకీపాక్స్‌ కేసు

గుంటూరు,జూలై30(జనంసాక్షి): గుంటూరు జిల్లాలో మంకీఫాక్స్‌ అనుమానిత కేసు నమోదయ్యింది. ఉపాధి కోసం ఒడిశా నుంచి పల్నాడు జిల్లాకు వచ్చిన కుటుంబంలోని బాలుడు(8) ఒంటిపై దద్దుర్లు రావడంతో తల్లిదండ్రులు …

మంత్రి సత్యవతికి ఎర్రబెల్లి పరామర్శ

మహబూబాబాద్‌,జూలై30(జనంసాక్షి): మాతృవియోగంతో బాధలో ఉన్న మంత్రి సత్యవతి రాథోడ్‌ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు పరామర్శించారు. మంత్రి సత్యవతి మాతృమూర్తి గుగులోత్‌ దస్మా పార్థీవదేహం వద్ద పుష్పగుచ్చం …

బాసర ట్రిపుల్‌ ఐటిలో ఇన్సూరెన్స్‌ కుంభకోణం

విద్యార్థి సంజయ్‌ కిరణ్‌ మృతితో వెలుగులోకి ప్రీమియం వసూలు చేసి వెనకేసుకున్న అధికారులు నిర్మల్‌,జూలై30(జనంసాక్షి): జిల్లాలోని బాసర ట్రిపుల్‌ ఐటీ యాజమాన్యం మరో నిర్వాకం బయటపడిరది. ఇన్సూరెన్స్‌ …

క్యాసినో వ్యవహారంలో ఈడీ దూకుడు

మరో ముగ్గురికి ఇడి నోటీసులు బ్యాంకు లావాదేవీలపై అధికారుల ఆరా హైదరాబాద్‌,జూలై30(జనంసాక్షి): క్యాసినో వ్యవహారంలో ఈడీ దూకుడు పెంచింది. క్యాసినోతో సంబంధం ఉన్న మరో ముగ్గురికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ …

బాలిక అనుమనాస్పద మృతి

స్ఫూర్తి ఫౌండేసన్‌ తీరుపై బంధువుల ధర్నా మేడ్చెల్‌,జూలై30(జనంసాక్షి): మేడ్చల్‌ జిల్లా దుండిగల్‌ పి.యస్‌ పరిధిలో దారుణ ఘటన జరిగింది. స్ఫూర్తి ఫౌండేషన్‌లో ఈనెల 27వ తేదీన యాజమాన్యం …

మాతృభాషలోనే విద్యాభ్యాసం సాగాలి

అన్ని భాషాలూ నేర్చుకోవాల్సిందే మన సంస్కృతి,సంప్రదాయాలను వీడరాదు ఆరోగ్యం కోసం యోగా చేయాల్సిందే హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూస్‌ గోల్డెన్‌ జూబ్లీ ఉత్సవాల్లో వెంకయ్య హైదరాబాద్‌,జూలై30(జనంసాక్షి): అన్ని భాషలూ …

రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడరు

మునుగోడు ఉప ఎన్నిక రాదు కాంగ్రెస్‌లో ఉంటూనే టిఆర్‌ఎస్‌పై పోరాడుతారు ఎఐసిసి కార్యదర్శి వంశీచంద్‌ రెడ్డి విశ్వాసం హైదరాబాద్‌,జూలై30(జనంసాక్షి): శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీని వీడటం …

తాజావార్తలు