ముఖ్యాంశాలు

ప్రజా సమస్యలపై చిత్తశుద్ది లేని కేంద్రం

సమస్యలపై చర్చకు ముందుకు రాని ప్రభుత్వం నిరంకుశ ధోరణులతో విపక్షాలపై సస్సెన్షన్‌ వేటు ప్రజాస్వామ్యంలో విపరీత పోకడలు సరికాదు న్యూఢల్లీి,జూలై27(ఆర్‌ఎన్‌ఎ): ధరలు పెరుగుతున్నాయి. పెట్రోల, గ్యాస్‌ ధరలను …

తెలంగాణ ఇచ్చిన సోనియాకు మద్దతు

కాంగ్రెస్‌ సభలో మాట్లాడిని గద్దర్‌ హైదరాబాద్‌: భౌగోళిక తెలంగాణ రావడంలో సోనియా గాంధీ పాత్ర గొప్పది అని ప్రజాగాయకుడు గద్దర్‌ అన్నారు. గాంధీ భవన్‌లో జరుగుతున్న సత్యాగ్రహ …

పశువుకలు మందులు అందుబాటులో ఉంచాలి

మంత్రి శ్రీనివాసయాదవ్‌ హైదరాబాద్‌,జూలై26(జనంసాక్షి): రాష్ట్రంలోని అన్ని పశువైద్య శాలల్లో జీవాలకు అవసరమైన అన్ని మందులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని …

బోనాల వేడుకల్లో పాల్గొన్న స్పీకర్‌

కామారెడ్డి,జూలై26(జనంసాక్షి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో బోనాల జాతర వేడుకలు ఘనంగా జరిగాయి. బాన్సువాడ, దేశాయి పేట్‌, నస్రుల్లా బాద్‌లో జరిగిన బోనాల ఉత్సవాల్లో స్పీకర్‌ పోచారం …

ఉమెన్‌ హ్యాండ్‌ బాల్‌ టీమ్‌ ప్లేయర్‌గా ఎంపికైన మడావి కరీనా

సత్కరించి అభినందించిన మంత్రి సత్యవతి హైదరాబాద్‌,జూలై26(జనంసాక్షి): ఐహెచ్‌ఎఫ్‌ మహిళల యూత్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొనేందుకు నేషనల్‌ యూత్‌ ఉమెన్‌ హ్యాండ్‌ బాల్‌ టీమ్‌ ప్లేయర్‌గా ఎంపికైన …

నేచుర్‌క్యూర్‌ ఆస్పత్రి అభివృద్దికి కృషి

నేచురోపతిపై సవిూక్షలో మంత్రి హరీష్‌ రావు హైదరాబాద్‌,జూలై26(జనంసాక్షి): అవిూర్‌పేటలోని గాంధీ నేచర్‌ క్యూర్‌ హాస్పిటల్‌ను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు స్పష్టం …

వర్షాలతో అప్రమత్తంగా ఉండండి

అధికారులను ఆదేశించిన సిఎస్‌ సోమేశ్‌ హైదరాబాద్‌,జూలై26(జనంసాక్షి): రాష్ట్రంలో వర్షాలు, వరదలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అంటువ్యాధులు …

ప్రజా జీవితంలోనే ఉంటా

ఏ రాజకీయపార్టీలోనూ చేరను: యశ్వంత్‌ సిన్హా పాట్నా,జూలై26(జనంసాక్షి):రాష్ట్రపతి ఎన్నికలో ఓడిపోయిన యశ్వంత్‌ సిన్హా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరబోనని..స్వతంత్రంగానే ఉంటానని …

బురదలో తిరిగితేను సమస్యలు తెలుస్తాయి: టిడిపి

ఏలూరు,జూలై26(జనంసాక్షి): ముఖ్యమంత్రి జగన్‌ పర్యటనపై టీడీపీ పోలవరం ఇంచార్జ్‌ బొరగం శ్రీనివాస్‌ విమర్శలు చేశారు. మంగళవారం ఆయన ఇక్కడ విూడియాతో మాట్లాడుతూ 14 రోజుల నుంచి ముంపు …

బ్యాలెట్‌ విధానంలో ఎన్నికలు జరగాలి:కెఎ పాల్‌

విజయవాడ,జూలై26(జనంసాక్షి): దేశంలో ప్రజాస్వామ్యం చనిపోతుందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏపాల్‌ అన్నారు. మంగళవారం విూడియాతో మాట్లాడుతూ… దేశంలో బ్యాలెట్‌ విధానంలో ఎన్నికలు పెట్టాలని డిమాండ్‌ చేశారు. ఈవీఏంలు …

తాజావార్తలు