ముఖ్యాంశాలు

4 నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు

2న అఖిలపక్ష భేటీకి సన్నాహాలు న్యూఢల్లీి(జనంసాక్షి):పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల నేపథ్యంలో డిసెంబర్‌ 2న అఖిల పక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు గురువారం తెలిపాయి. …

కాంగ్రెస్‌ 3 రాష్ట్రాల్లో..

` మధ్యప్రదేశ్‌, తెలంగాణ, ఛత్తీస్‌ఘడ్‌లో అనుకూలం ` రాజస్థాన్‌లో బిజెపికి పెరిగిన అవకాశాలు ` ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడితో పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం న్యూఢల్లీి (జనంసాక్షి) : …

ఎన్నికలు ప్రశాంతం

` తెలంగాణలో ముగిసిన పోలింగ్‌ ` చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ఓటింగ్‌ ` సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్‌ ` పలుచోట్ల …

‘హస్తా’నికే అత్యధిక సీట్లు

‘జనంసాక్షి’ సర్వేలో నిజం కాబోతున్నాయి..!! ప్రధాన సంస్థలన్నీ ఇదే విషయాన్ని వెల్లడిరచాయి తెలంగాణలో అధికార మార్పిడికి ‘ఓటర్ల’ మొగ్గు కామారెడ్డిలో కేసీఆర్‌ ఓటమి.. గజ్వేల్‌లో ఎదురీత..! ఎక్కువ …

ఆపరేషన్‌ టన్నెల్‌ సక్సెస్‌

` ఎట్టకేలకు 16 రోజుల నిరీక్షణకు తెర ` సురక్షితంగా సొరంగం నుంచి బయటపడ్డ 41 మంది కూలీలు ఉత్తర్‌కాశీ(జనంసాక్షి):విరామం లేకుండా 17 రోజుల పాటు శ్రమించిన …

కామారెడ్డిని దేశం గమనిస్తోంది

` తెలంగాణ దశదిశను మార్చే తీర్పు ఇవ్వాలి ` భూములను కొల్లగొట్టేందుకే కేసీఆర్‌ కామారెడ్డిలో పోటీ ` అధికారంలోకి వస్తే కామారెడ్డికి పెద్ద ఎత్తున పరిశ్రమలు: రేవంత్‌రెడ్డి …

సోనియమ్మగా గౌరవించి ఆదరించారు

` కాంగ్రెస్‌ను గెలపించండి ` విూకెప్పుడూ రుణపడి ఉంటాను ` సోనియా గాంధీ వీడియో సందేశం న్యూఢల్లీి(జనంసాక్షి): తనను సోనియమ్మ అని పిలిచి తెలంగాణ ప్రజలు తనకు …

కేసీఆర్‌ తెలంగాణ మొత్తానికే లోకల్‌

కేసీఆర్‌ రాకతో కామారెడ్డి పూర్తిగా మారుతుంది ఆ బాధ్యత పూర్తిగా నేనే తీసుకుంటా.. విశ్వాసం ఉంచి.. బీఆర్‌ఎస్‌ను గెలిపించండి సిరిసిల్ల, కామారెడ్డి రోడ్‌షోలలో కేటీఆర్‌ రాజన్న సిరిసిల్ల …

బీజేపీకి మజ్లిస్‌ బీ `టీం

` తెలంగాణలో కాంగ్రెస్‌ తుపాను రాబోతోంది ` సర్వశక్తులు ఒడ్డి జనం గెలిపిస్తరు ` ఆరు గ్యారెంటీలను పక్కాగా అమలు చేస్తం ` మీతో నాది కుటుంబ …

గజ్వేల్‌ను మరింత  అభివృద్ధి చేస్తా

ఇందిరమ్మ రాజ్యమంటే దోపిడీయే అరాచకాలకు కేరాఫ్‌ కాంగ్రెస్‌ పాలన వారి పాలన సక్కగ లేకనే ఎన్టీఆర్‌ పార్టీ పెట్టారు తెలంగాణ ఉసురు తీసిందే కాంగ్రెస్‌ గజ్వేల్‌కు ఐటీ …