బిజినెస్

ఇక 18 ఏళ్లు నిండిన వారికే సిమ్‌

కేంద్రం కొత్త మార్గ దర్శకాలు జారీ న్యూఢల్లీి,మార్చి4 (జనం సాక్షి ) : మొబైల్‌ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఊహించని షాక్‌ ఇచ్చింది. ఇక నుంచి కొత్త సిమ్‌ కొనుగోలు వారి కోసం కొత్త నిబంధనలను జారీ చేసింది. రూల్స్‌ ప్రకారం కొంత మందికి మొబైల్‌ కనెక్షన్‌ పొందడం ఈజీ ..అయితే మరికొంత మందికి చాలా … వివరాలు

క్రిప్టో కరెన్సీ వల్ల ఆర్థిక వ్యవస్థకు ముప్పు

` ఆర్‌బిఐ వడ్డీరేట్లు యధాతథం ` ద్రవ్యపరపతి విధానంపై గవర్నర్‌ శక్తకాంత్‌ దాస్‌ ప్రకటన ముంబయి,ఫిబ్రవరి 10(జనంసాక్షి): ప్రైవేట్‌ క్రిప్టోకరెన్సీల వల్ల స్థూల ఆర్థిక వ్యవస్థకి ముప్పు కలుగుతుందని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ చెప్పారు. వీటివల్ల దేశ ఆర్థిక సుస్థిరతకు విఘాతం కలుగుతుందన్నారు. సవాళ్ళను ఎదుర్కొనడంలో ఆర్బీఐ సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయని వివరించారు. … వివరాలు

నష్టాలతో ప్రారంభమైనమార్కెట్లు

ముంబై,నవంబర్‌26(జనం సాక్షి ): గురువారం లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటలకు అంతర్జాతీయ బలహీనతల నడుమ సెన్సెక్స్‌  826 పాయింట్లు నష్టపోయి 57,968కి పడిపోయింది. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీ నిప్టీ 253 కోల్పోయి 17,282 వద్ద ట్రేడ్‌? అవుతోంది. సిప్ల, డాక్టర్‌ రెడ్డీస్‌ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఓఎన్‌జీసీ, టాటా … వివరాలు

కీలక వడ్డీరేట్లు యధాతథం

ఆర్‌బిఐ ద్రవ్యపరపతి విధానం ముంబై,అక్టోబర్‌8(జనంసాక్షి) : కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ మరోసారి ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ శుక్రవారం మాట్లాడుతూ రెపోరేటు 4 శాతం వద్ద, రివర్స్‌ రెపో రేటు 3.35 వద్ద కొనసాగనున్నట్టు ప్రకటించారు. కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేకపోవడం వరుసగా ఇది 8వ … వివరాలు

ఉచిత విద్యకు బలమైన పునాదులు

ప్రభుత్వ విద్యకు పెరుగుతున్న ఆదరణ వరంగల్‌,సెప్టెంబర్‌27 (జనం సాక్షి)     :  తెలంగాణ పునర్నిర్మాణంలో మానవవనరుల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక ప్రాధాన్యమిచ్చారు. ఉద్యమ సమయంలో తాను కలలుగన్న కేజీ టు పీజీ పథకానికి రూప మివ్వలేకపోయినా విద్యారంగంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా గురుకుల విద్యను బలోపేతం చేయడంతో సామాన్యులకు చదువు చేరువయ్యింది. కార్పోరేట్‌ … వివరాలు

మొడి బకాయిలపై బ్యాంకుల నిర్లక్ష్యం

ఖాతాదారులకు వదులుతున్న చమురు అన్ని బ్యాంకులదీ అదే దారి ముంబయి,సెప్టెంబర్‌21((జనంసాక్షి):  మొండి బాకీల భారం సామాన్యులపై భారీగా పడుతోంది. వాటి నష్టాన్ని పూడ్చుకోవడానికే అన్నట్లుగా బ్యంకులు ఖాతాదారులపై ఇష్టం వచ్చినట్లుగా ఛార్జీలు వేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు తరవాత ఆయా బ్యాంకులు విధిస్తున్న ఛార్జీలు చూస్తే బ్యాంక్‌ ఖాతా లేకపోవడమే ఉత్తతమని భావిస్తున్నారు. మరోవైపు పాతబకాయిల … వివరాలు

తెలంగాణ సర్కార్‌కు ఇడి షాక్‌

క్లీన్‌ చిట్‌ ఇచ్చిన టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో నోటీసులు నోటీసులను స్వాగతించిన ఫోరమ్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ న్యూఢల్లీి/హైదరాబాద్‌,ఆగస్ట్‌26(జనంసాక్షి): తెలంగాణ సర్కార్‌కు ఇడి షాక్‌ ఇచ్చింది. క్లీన్‌ చిట్‌ ఇచ్చిన టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో నోటీసులు జారీ అయ్యాయి. 2017 నాటి టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసు దర్యాప్తును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ … వివరాలు

దళిబంధు ఆషామాషీ కార్యక్రమం కాదు

దళితులను ఆర్థికంగా బలోపేతం చేసే యజ్ఞం వారిని బాగుపర్చాలన్నదే కెసిఆర్‌ సంకల్పం దళితబంధు యూనిట్లను పంపిణీలో మంత్రి కొప్పుల కరీంనగర్‌,ఆగస్ట్‌26(జనంసాక్షి): దళిబంధు ఆషామాషీ కార్యక్రమం కాదని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. సిఎం కెసిఆర్‌ ఎంతగానో ఆలోచించి దళితులను బాగు చేయాలన్న సంకల్పంతో దీనిని తీసుకుని వచ్చారని అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో నలుగురు లబ్దిదారులకు మంత్రులు … వివరాలు

ప్రజాప్రతినిధుల కేసుల్లో ఉదాసీనత ఎందుకు?

` ఛార్జిషీట్లు దాఖలు చేయకపోవడానికి కారణాలేంటి? ` 15 ఏళ్ల కిందటి కేసుల్లోనూ నమోదు కాని అభియోగాలు ` ఈడీ, సీబీఐపై సుప్రీంకోర్టు ధర్మాసనం సీరియస్‌ దిల్లీ,ఆగస్టు 25(జనంసాక్షి): ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల్లో దర్యాప్తు నత్తనడకన సాగుతుండటంపై సుప్రీంకోర్టు అహసనం వ్యక్తం చేసింది. చాలా కేసుల్లో కనీసం ఛార్జ్‌షీట్లు దాఖలు చేయకపోవడానికి గల కారణాలు చెప్పలేని … వివరాలు

20 ఏళ్లు అధికారం మాదే..

` అన్ని వర్గాలకు ‘బంధు’ వర్తింపజేస్తాం ` తెలంగాణలో టిఆర్‌ఎస్‌కు తిరుగు లేదు ` దళితబందుపై ఊరూరా ప్రచారం చేయాలి ` విపక్షాల చిల్లరమల్లర విమర్శలకు ధీటుగా జవాబివ్వాలి ` టీవీ చర్చల్లో పాజిటివ్‌గా సమాధానం ఇవ్వాలి ` 2న ఢల్లీిలో పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన ` నవంబర్‌లో ద్విశతాబ్ది ఉత్సవాల ప్లీనరీ నిర్వహణ ` … వివరాలు