Sunday, 8 November 2026

బిజినెస్

తెలంగాణ ఇవ్వకనే మా బిడ్డలు సచ్చిపోతుండ్రు

వాస్తవాలు కేంద్రానికి మీరైనా చెప్పుండ్రి ఆత్మబలిదానాలు ఆగేందుకు సహకరించుండ్రి గవర్నర్‌ వైఖరిలో మార్పు కనబడ్డది జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌, ఫిబ్రవరి7(జనంసాక్షి): తెలంగాణ విషయంలో గవర్నర్‌ నరసింహన్‌ వైఖరిలో కూడా కాస్తా మార్పు కనిపించిందని తెలంగాణ రాజకీయ జేఏసీ…

పోరాటాల పురిటిగడ్డ

ఓయూ స్నాతకోత్సవంలో మార్మోగిన జై తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చే వరకూ డాక్టరేట్‌ తీసుకోనన్న తెలంగాణ బిడ్డ నిఘా వర్గాల హెచ్చరికతో హాజరుకాని గవర్నర్‌ హైదరాబాద్‌, ఫిబ్రవరి 7 (జనంసాక్షి) : పోరాటాల పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీ 79వ…

ఆధార్‌ గడువు పెరుగుతుంది ఆందోళన వద్దు

మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ఫిబ్రవరి 5 (జనంసాక్షి): ఆందోళన చెందొద్దు.. ఆధార్‌ ప్రక్రియ పూర్తయ్యాకే నగదు బదిలీ పధకం అమలవుతుందని రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. మంగళవారం సాయంత్రం విలేకరులతో ఆయన మాట్లాడారు. ఆధార్‌-సబ్సిడీ సిలిండర్‌ అనుసంధానంపై కేంద్రం…

సైనిక ప్రాజెక్టుల్లో జాప్యం తగదు : ఆంటోని

బెంగుళూరు: మిలిటరీ ప్రాజెక్టులకు సంబంధించి డెలివరీలలో జాప్యం జరగరాదని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) అధికారులను రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ ఆదేశించారు. మంగళవారం ఏరోస్పేస్‌ ఉత్పత్తులపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని…

అబ్బే ! నేనలా అనలేదు

ఎమ్మెల్యేలను బహిష్కరించానని నేనెప్పుడన్నాను నా వ్యాఖ్యలు మీడియా వక్రీకరించింది సత్తిబాబు సన్నాయి నొక్కులు హైదరాబాద్‌, ఫిబ్రవరి 5 (జనంసాక్షి) : పార్టీ ఎమ్మెల్యేల బహిష్కరణపై పీసీసీ చీఫ్‌ మాటమార్చారు. అబ్బే నేను అలా అనలేదు మీడియా మాట మార్చింది…

కాంగ్రెస్సే లక్ష్యం.. ‘వెలి’వారం: టీజేఏసీ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 5 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా ఈనెల 16 నుంచి వారం రోజుల పాటు కాంగ్రెస్‌ పార్టీని రాజకీయంగా బహిష్కరించాలని నిర్ణయిం చినట్లు టీ జేఏసీ ప్రకటించింది. మంగళవారం జేఏసీ ఉద్యమ…

కిరణ్‌ తిరుగుటపా

ప్రకటన దిశగా కేంద్రం అడుగులు కిరణ్‌తో తేల్చిచెప్పిన షిండే బొత్స, గవర్నర్‌లకు ఢిల్లీ పిలుపు న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ అధిష్టానం పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి మంగళవారం సాయంత్రం బయలుదేరి…

భరద్వాజ్‌ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే

తెలంగాణ మంత్రులు .. అధికార పార్టీ ఎమ్మెల్యేలు మినహా ప్రతిఒక్కరూ కన్నీరు పెడుతున్నారు ఉద్యమంతో కాంగ్రెస్‌ నేతలు కలిసిరాకపోవడంతోనే ఆత్మబాలిదానాలు టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ వరంగల్‌, ఫిబ్రవరి 5 (జనంసాక్షి) : తెలంగాణ కోసం ఆత్మ బలిదానం…

ఉత్తర తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీకి పోటీచేయం

స్వామిగౌడ్‌కు మద్దతు : కిషన్‌రెడ్డి హైదరాబాద్‌,ఫిబ్రవరి4(జనంసాక్షి): ఉత్తర తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేయడం లేదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. ఉద్యోగ సంఘాల వినతి మేరకే స్వామిగౌడ్‌పై పోటీ పెట్టరాదని నిర్ణ యించామని…

లైంగిక నేరాల చట్టం రూపకల్పనకు విపక్షాలు సహకరించాలి : చిదంబరం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4 (జనంసాక్షి): లైంగిక నేరాలపై చట్ట రూపకల్పనకు పార్లమెంటులో అందరూ సహకరించాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి చిదంబరం సూచించారు. సోమవారం నాడు మీడియాతో మాట్లాడుతూ మహిళలపై లైంగిక నేరాలు అనేవి తీవ్రమైన సమస్య అని పేర్కొన్నారు.…