Main

ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

నృత్యాలతో సందడి చేసిన గిరిజనం హైదరాబాద్‌,ఆగస్ట్‌9(జనంసాక్షి): ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మాసబ్‌ట్యాంక్‌లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్‌లో గుస్సాడి, దింసా నృత్యాలతో ఆదివాసీలు సందడి చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గిరిజన మంత్రి సత్యవతి రాథోడ్‌ హాజరయ్యారు. విశిష్ట, ప్రత్యేక అతిథులుగా ఎమ్మెల్సీ ప్రభాకర్‌ … వివరాలు

పలు అభివృద్ది కార్యక్రమాలకు కవిత శ్రీకారం

నిజామాబాద్‌,అగస్టు9(జనంసాక్షి): జిల్లా పర్యటనలో భాగంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కాలూర్‌ శివాలయ ప్రాంగణంలో ఎమ్మెల్సీ కవిత మొక్కలు నాటారు. అనంతరం మినీ ట్యాంక్‌బండ్‌ నిర్మాణానికి నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలిసి భూమి పూజ చేశారు. అలాగే నిజామాబాద్‌ కార్పొరేషన్‌ పరిధిలోని గంగస్థాన్‌ ఫేజ్‌`2కాలనీలో పట్టణ … వివరాలు

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

శ్రావణంలో పెరిగే ఛాన్స్‌ ఉందంటున్న మార్కెట్‌ వర్గాలు న్యూఢల్లీి,అగస్టు9(జనంసాక్షి): దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది.. ఇదే సమయంలో వెండి ధర భారీగా తగ్గింది. అయితే మరి కొద్ది రోజుల్లో బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. శ్రావణ మాసంలో బంగారం కొనుగోళ్లు పెరుగుతాయని.. కొనుగోళ్ళకు అనుగుణంగా బంగారం ధర … వివరాలు

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ..తప్పిన ప్రమాదం

సూర్యాపేట,అగస్టు9(జనంసాక్షి): జిల్లా కేంద్రమైన సూర్యాపేట పట్టణంలో పెను ప్రమాదం తప్పింది. సూర్యాపేటలోని కొత్త బస్టాండ్‌ వద్ద ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న పది మందికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు … వివరాలు

జూరాలకు తగ్గిన వరద ఉధృతి

జూరాల గేట్లు మూసివేసిన అధికారులు మహబూబ్‌నగర్‌,ఆగస్ట్‌7(జనంసాక్షి): కృష్ణా నదిలో వరద ఉధృతి తగ్గింది. అలాగే ఎగువన ఉన్న నారాయణపూర్‌ ప్రాజెక్ట్‌ నుంచి వరద తగ్గుముఖం పట్టింది. దీంతో జూరాల ప్రాజెక్టు గేట్లను అధికారులు మూసివేశారు. ప్రస్తుతం 50,900 క్యూసెక్కుల ఇన్‌ప్లో వస్తుండగా.. విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ 37,237 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం … వివరాలు

ఇండిగో ఎయిర్‌లైన్స్‌ భారీ ఆఫర్‌

– రూ.1,212 కే విమాన ప్రయాణం ముంబయి, జులై10(జ‌నంసాక్షి) : దేశంలో తక్కువ ధరలకే విమాన సేవలు అందించే సంస్థల్లో ఇండిగో ఎయిర్‌లైన్స్‌ కూడా ఒకటి. ఈ సంస్థ 12వ వార్షికోత్సవం సందర్భంగా దాదాపు 12లక్షల సీట్లను అత్యంత చవకగా ప్రయాణికులకు అందించేందుకు నాలుగు రోజుల మెగాసేల్‌ను ఆరంభించింది. ప్రారంభ ధర రూ.1,212తో 2018 జూలై … వివరాలు

కర్నాటక ఎఫెక్ట్ : లాభాల్లో దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు

ముంబై: ఒకవైపు కర్ణాటక ఎన్నికల ఫలితాలు లెక్కింపు పక్రియ ఉత్కంఠను రాజేస్తున్నాయి.  బీజీపే 90కిపైగా స్థానాల్లో లీడింగ్‌లో ఉన్న నేపథ్యంలో స్టాక్‌మార్కెట్లు  ఆరంభ నష్టాలనుంచి  పుంజుకుంటున్నాయి.   ప్రస్తుతం సెన్సెక్స్‌ 222 పాయింట్లకు పైగా పుంజుకుని 35,779 వద్ద, నిఫ్టీ 57పాయింట్లు ఎగిసి 10865 వద్ద ఉత్సాహంగా కొనసాగుతున్నాయి.   ముఖ్యంగా నిఫ్టీ 11000 వేల  స్థాయి వైపు … వివరాలు

పెరిగిన టోకు ధరల సూచీ

పెట్రో ధరలే కారణమని వెల్లడి న్యూఢిల్లీ,మే14(జ‌నంసాక్షి): పెట్రోల్‌, డీజిల్‌, కూరగాయలు, పండ్ల ధరలు పెరగడంతో గత నెలలో టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం పెరిగింది. సోమవారం ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఏప్రిల్‌ నెలలో టోకు ద్రవ్యోల్బణం 3.18శాతంగా నమోదైంది. మార్చిలో ఇది 2.47శాతంగా మాత్రమే నమోదు కాగా.. గతేడాది ఏప్రిల్‌లో 3.85శాతంగా … వివరాలు

సోమాజీగూడలో లలితా జ్యూవెల్లరి ప్రారంభం

-రెండు నెలల్లో కూకట్‌పల్లిలో షోరూం ప్రారంభం -లలితా జ్యువెల్లరీ చైర్మన్ ఎం కిరణ్ కుమార్ వెల్లడి హైదరాబాద్‌ నాణ్యత ప్రమాణాలు పాటించే నగలకెప్పుడూ గిరాకీ ఉంటుందని, అలాంటి షోరూమ్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన లలితా జ్యూవెల్లరీ షోరూమ్‌ నిర్వాహకులను మంత్రి కె.తారకరామారావు అభినందించారు. దక్షిణ భారత దేశంలో అగ్రగామిగా భాసిల్లుతున్న లలితా జ్యువెల్లరి ప్రతిష్టాత్మకమైన, అదిపెద్ద … వివరాలు

కొత్త జిల్లాలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

– మహబూబ్‌నగర్‌, వరంగల్‌ జిల్లాల ప్రజాప్రతినిధులతో సమావేశం హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 9(జనంసాక్షి): అధికారిక నివాసంలో సీఎం కేసీఆర్‌ మహబూబ్‌నగర్‌, వరంగల్‌ జిల్లాల ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సీఎం కేసీఆర్‌ సవిూక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు..ప్రజలకు పరిపాలన మరింత చేరువయ్యేందుకే జిల్లాల … వివరాలు