Main

కీలక వడ్డీరేట్లు యధాతథం

ఆర్‌బిఐ ద్రవ్యపరపతి విధానం ముంబై,అక్టోబర్‌8(జనంసాక్షి) : కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ మరోసారి ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ శుక్రవారం మాట్లాడుతూ రెపోరేటు 4 శాతం వద్ద, రివర్స్‌ రెపో రేటు 3.35 వద్ద కొనసాగనున్నట్టు ప్రకటించారు. కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేకపోవడం వరుసగా ఇది 8వ … వివరాలు

తెలంగాణ సర్కార్‌కు ఇడి షాక్‌

క్లీన్‌ చిట్‌ ఇచ్చిన టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో నోటీసులు నోటీసులను స్వాగతించిన ఫోరమ్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ న్యూఢల్లీి/హైదరాబాద్‌,ఆగస్ట్‌26(జనంసాక్షి): తెలంగాణ సర్కార్‌కు ఇడి షాక్‌ ఇచ్చింది. క్లీన్‌ చిట్‌ ఇచ్చిన టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో నోటీసులు జారీ అయ్యాయి. 2017 నాటి టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసు దర్యాప్తును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ … వివరాలు

దళిబంధు ఆషామాషీ కార్యక్రమం కాదు

దళితులను ఆర్థికంగా బలోపేతం చేసే యజ్ఞం వారిని బాగుపర్చాలన్నదే కెసిఆర్‌ సంకల్పం దళితబంధు యూనిట్లను పంపిణీలో మంత్రి కొప్పుల కరీంనగర్‌,ఆగస్ట్‌26(జనంసాక్షి): దళిబంధు ఆషామాషీ కార్యక్రమం కాదని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. సిఎం కెసిఆర్‌ ఎంతగానో ఆలోచించి దళితులను బాగు చేయాలన్న సంకల్పంతో దీనిని తీసుకుని వచ్చారని అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో నలుగురు లబ్దిదారులకు మంత్రులు … వివరాలు

ప్రజాప్రతినిధుల కేసుల్లో ఉదాసీనత ఎందుకు?

` ఛార్జిషీట్లు దాఖలు చేయకపోవడానికి కారణాలేంటి? ` 15 ఏళ్ల కిందటి కేసుల్లోనూ నమోదు కాని అభియోగాలు ` ఈడీ, సీబీఐపై సుప్రీంకోర్టు ధర్మాసనం సీరియస్‌ దిల్లీ,ఆగస్టు 25(జనంసాక్షి): ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల్లో దర్యాప్తు నత్తనడకన సాగుతుండటంపై సుప్రీంకోర్టు అహసనం వ్యక్తం చేసింది. చాలా కేసుల్లో కనీసం ఛార్జ్‌షీట్లు దాఖలు చేయకపోవడానికి గల కారణాలు చెప్పలేని … వివరాలు

20 ఏళ్లు అధికారం మాదే..

` అన్ని వర్గాలకు ‘బంధు’ వర్తింపజేస్తాం ` తెలంగాణలో టిఆర్‌ఎస్‌కు తిరుగు లేదు ` దళితబందుపై ఊరూరా ప్రచారం చేయాలి ` విపక్షాల చిల్లరమల్లర విమర్శలకు ధీటుగా జవాబివ్వాలి ` టీవీ చర్చల్లో పాజిటివ్‌గా సమాధానం ఇవ్వాలి ` 2న ఢల్లీిలో పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన ` నవంబర్‌లో ద్విశతాబ్ది ఉత్సవాల ప్లీనరీ నిర్వహణ ` … వివరాలు

రామలింగారెడ్డి నిఖార్సయిన ఉద్యమనేత

ఆయన లేకుండా సభ జరుపుకుంటామనుకోలేదు చిట్టాపూర్‌లో విగ్రహావిష్కరణలో మంత్రి హరీష్‌ రావు సిద్దిపేట,అగస్టు24(జనంసాక్షి): రామలింగారెడ్డి లేకుండా చిట్టాపూర్‌లో సభలు జరుపుకుంటామని కలలో అనుకోలేదని ఆర్థిక మంత్రి హరీష్‌ రావు అన్నారు. మంగళవారం దుబ్బాక మండలం చిట్టాపూర్‌లో దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి విగ్రహాన్ని మంత్రి హరీష్‌ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి ఆవిష్కరించారు. ఈ … వివరాలు

బడులు షురూ..

` మోగనున్న బడిగంట ` సెప్టెంబర్‌ 1నుంచి తెరుచుకోనున్న విద్యాసంస్థలు ` కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో కీలక నిర్ణయం ` పాటశాలలను సిద్దం చేయాలని అధికారులకు ఆదేశాలు ` శానిటైజేషన్‌ బాధ్యతలు స్థానిక సంస్థలకు అప్పగింత ` ఉన్నతస్థాయి సవిూక్షలో సీఎం కేసీఆర్‌ నిర్ణయం హైదరాబాద్‌,ఆగస్టు 23(జనంసాక్షి): తెలంగాణలో కూడా విద్యాసంస్థలను తెరవాలని ప్రభుత్వం … వివరాలు

ఖుష్‌ ఖబర్‌..

` లాభాల్లో టీఎస్‌ఆర్టీసీ ` రోజుకు రూ.9 కోట్ల ఆదాయం హైదరాబాద్‌,ఆగస్టు 22(జనంసాక్షి): లాక్‌డౌన్‌ తర్వాత తెలంగాణ ఆర్టీసీ క్రమంగా కోలుకుంటోంది. ప్రస్తుతం ఆర్టీసీకి రోజుకు రూ.9 కోట్ల చొప్పున ఆదాయం సమకూరుతోందని, మరో రూ.2 నుంచి రూ.3 కోట్ల ఆదాయం పెంచుకోగలిగితే సంస్థ ఆర్థిక పరిస్థితి కొంత మెరుగవుతుందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ … వివరాలు

విక్రమ్‌ సినిమాకు మహాన్‌ పేరు ఖరారు

తమిళ స్టార్‌ హీరో విక్రమ్‌ వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని ఎంతగా అలరిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఆయన తన 60వ సినిమాగా కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో హీరో విక్రమ్‌ తో పాటు ఆయన తనయుడు ధృవ్‌ ప్రధాన పాత్రలు పోషించారు. కరోనా సమయంలోను అన్ని జాగ్రత్తలు … వివరాలు

సుష్మిత నిర్మాతగా శ్రీదేవి శోభన్‌ బాబు

మెగాస్టార్‌ చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత నిర్మాతగా మారి,తన భర్త విష్ణు ప్రసాద్‌తో కలిసి ’గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టెయిన్మెంట్స్‌’ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఇందులో ’షూట్‌`అవుట్‌ ఎట్‌ ఆలేరు’ అనే కైమ్ర్‌ థ్రిల్లర్‌ వెబ్‌ సిరీస్‌ను నిర్మించారు. ఇదే క్రమంలో ప్రస్తుతం ’శ్రీదేవి శోభన్‌ బాబు’ అనే టైటిల్‌తో మూవీని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో … వివరాలు