Main
సుష్మిత నిర్మాతగా శ్రీదేవి శోభన్ బాబు
మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత నిర్మాతగా మారి,తన భర్త విష్ణు ప్రసాద్‌తో కలిసి ’గోల్డ్ బాక్స్ ఎంటర్టెయిన్మెంట్స్’ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఇందులో ’షూట్`అవుట్ ఎట్ ఆలేరు’ అనే కైమ్ర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌ను నిర్మించారు. ఇదే క్రమంలో ప్రస్తుతం ’శ్రీదేవి శోభన్ బాబు’ అనే టైటిల్‌తో మూవీని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో … వివరాలు
కొత్త పార్టీలకు ఊపిరి పోస్తున్న టిఆర్ఎస్ !
తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీల సందడి మొదలయ్యింది. తెలంగాణ ఏర్పడ్డ తరవాత అవి మెల్లగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, బిజెపిలు ఉండగా ఎపికి చెందిన షర్మిల రాజన్న రాజ్యం అంటూ వైసిపి తెలంగాణ పార్టీని ప్రకటించి ప్రజల్లోకి వెళుతున్నారు. అలాగే ఐపిఎస్‌కు రాజీనామా చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా బిఎస్పీలో చేరి రాజకీయ … వివరాలు
హైదరాబాద్ ఐఐటిలో భారీ టెలిస్కోప్
ఖగోళ విద్యార్థులకు తోడ్పడుతుందన్న డైరెక్టర్ సంగారెడ్డి,ఆగస్ట్17(జనంసాక్షి): ఖగోళంపై మరింత అధ్యయనం చేసేందుకు సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటి హైదరాబాద్ భారీ టెలిస్కోప్‌ను అందుబాటులోకి తెచ్చింది. క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన ఈ టెలిస్కోప్‌ను గత సోమవారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఐఎస్ఎస్టి) స్థాపక డైరెక్టర్ డాక్టర్ బిఎన్ సురేశ్ ప్రారంభించారు. ఈ … వివరాలు
కోహిర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు
సంగారెడ్డి,అగస్టు16(ఆర్‌ఎన్‌ఎ): కోహిర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. సోమవారం దాడులు నిర్వహించిన అధికారులు భూములకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులు రికార్డులు తారుమారు చేయడంతోపాటు రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు రావడంతో తనిఖీలు చేస్తున్నట్టు సమాచారం. తహసీల్దార్ ధరణి పట్టాదారు పాసు పుస్తకాలు లేకుండానే రిజిస్టేష్రన్ … వివరాలు
కెసిఆర్ లేని దేశ రాజకీయాలను ఊహించలేం !
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్యమ్నాయ కూటమి వైపు వివిధ ప్రాంతీయ పార్టీలన్నీ కలసి ప్రయత్నాలు మొదలు పెట్టాయి. కాంగ్రెస్ కేంద్రంగా వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కూడా తనవంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో వీరి రాజకీయాలన్నీ రాహుల్, శరద్ పవార్,మమతా బెనర్జీ చుట్టే తిరుగు తున్నాయి. ప్రధానంగా వీరంతా ఉత్తరాదికి చెందిన వారే కావడం … వివరాలు
హుజురాబాద్ బరిలో గెల్లుశ్రీనివాస్ యాదవ్
` ఉద్యమకారునికే టీఆర్ఎస్ టికెట్ ` శుభాకాంక్షలు తెలిపిన తెరాస నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్,ఆగస్టు 11(జనంసాక్షి):హుజూరాబాద్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఆ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును ఖరారు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేశారు. దళిత బంధు ప్రారంభ సమావేశం సందర్భంగా ఈ నెల 16వ తేదీన … వివరాలు
హుజూరాబాద్‌లో టిఆర్ఎస హంగామా
గెల్లు అభ్యర్థిత్వంపై సర్వత్రా హర్షం బాణాసంచా కాల్చి ఆనందం వ్యక్తం చేసిన కార్యకర్తలు రంగంలోకి దిగిన ట్రబుల్ షూటర్ హరీష్ రావు నియోజకవర్గంలో బైక్ ర్యాలీ నిర్వహించిన మంత్రులు హుజూరాబాద్,ఆగస్ట్11(జనం సాక్షి): హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ హంగామామొదలయ్యింది. ఇంతవరకు ఉప ఎన్నిక కోసం వివిధ కార్యక్రమాలు కొనసాగినా, ఇప్పుడు అధికారికంగా పార్టీ అభ్యర్థి ప్రకటనతో కార్యకర్తలు … వివరాలు
ప్రవీణ్ కుమార్ ప్రయత్నం ఫలించేనా ?
బహుజనుల్లో రాజ్యకాంక్ష రగిలించగలరా !! దశాబ్దాలుగా దళితులకు తాయిలాలు తప్ప అధికారంలో వాటా దక్కడం లేదు. దళితులు, గిరిజనులు, బలహీనవర్గాల వారికి పథకాల పేరుతో అధికారంలో ఉన్న పెత్తందారీలు లొంగదీసుకోవడం తప్ప వారిని అధికారానికి చేరువ చేయడం లేదు. ఓటుబ్యాంక్ రాజకీయాలకు తోడు…డబ్బుతో కూడుకున్న వ్యవహారం కావడంతో వారు ఎదగలేక పోతున్నారు. ఒకరిద్దరు పైకి వచ్చినా … వివరాలు
వేడెక్కిన హుజూరాబాద్ రాజకీయం
ఈటెలను ఢీకొనేందుకు గెల్లును దింపిన కెసిఆర్ విద్యార్థి నాయకుడి పేరును ఖరారు చేసిన గులాబీ బాస్ హైదరాబాద్/కరీంనగర్,ఆగస్ట్11( జనం సాక్షి):హుజురాబాద్ ఉపఎన్నిక సమరానికి రాజకీయపార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లే పనిలో ప్రధాన పార్టీలు బీజీగా ఉన్నాయి. ఉపఎన్నికకు శ్రేణులను రెడీ చేస్తున్నారు నాయకులు. సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్న టీఆర్ఎస్ నియోజక వర్గంలో … వివరాలు
నిరంతర విద్యుత్ ఘనత సిఎం కెసిఆర్‌దే
దళితబంధును కూడా పూర్తిచేసి చూపుతాం బిజెపి పాలిత రాష్టాల్ల్రో దీని అమలు చేయాలి: జగదీశ్వర్ రెడ్డి సూర్యాపేట,ఆగస్ట్10(జనం సాక్షి): తెలంగాణలో నిరంతరంగా 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తోంది సిఎం కెసిఆర్ మాత్రమేనని మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. ఇలా విద్యుత్ కోతలు లేకుండా ఏ రాష్ట్రంలో కూడా విద్యుత్ అందడంలేదన్నారు. బిజెపి పాలిత … వివరాలు