బిజినెస్

సాక్ష్యాధారాలతోనే రేవంత్‌ అరెస్టు

చట్టపరమైన చర్యలు తీసుకుంటాం ఏసీబీ డీజీ ఏకేఖాన్‌ హైదరాబాద్‌, మే 31(జనంసాక్షి) : ఏసీబీ అధికారులు పక్కా ఆధారాలతో తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డిని అరెస్ట్‌ …

స్టీఫెన్‌కు రేవంత్‌ డబ్బులివ్వజూపుతున్న చిత్రం

రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం హైదరాబాద్‌, మే 31(జనంసాక్షి) : ఆంగ్లో ఇండియన్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌ సన్‌కు రూ. 50 లక్షలు ఇస్తుండగా ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డితో పాటు …

ఒకే ర్యాంకు ఒకే పెన్షన్‌కు కట్టుబడ్డా : ప్రధాని మోదీ

న్యూఢిల్లీ,మే31(జనంసాక్షి) : పదవీ విరమణ పొందిన సైనికులకు ఒకే ర్యాంకు ఒకే పెన్షన్‌ విధానాన్ని అమలులోకి తెచ్చేందుకు తమ ప్రభుత్వం తీవ్రంగా కృషిచేస్తున్నదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ …

భూ సేకరణ ఆర్డినెన్సుకు రాష్ట్రపతి ఆమోదం

న్యూఢిల్లీ, మే31(జనంసాక్షి) : ల్యాండ్‌ ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆమోదం తెలిపారు. శనివారం రోజే కేంద్ర కేబినెట్‌ ఈ ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. …

రామగుండం.. అగ్నిగుండం

47 సెంటిగ్రేడ్‌ డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత తెలంగాణలో కొనసాగుతున్న వడగాడ్పులు హైదరాబాద్‌,మే30(జనంసాక్షి): రామగుండంలో భానుడు ప్రచండ రూపం దాల్చాడు. ఇక్కడ 47 సెంటిగ్రేడ్‌ డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత …

జపాన్‌లో భారీ భూకంపం

రిక్టర్‌ స్కేలుపై 7.8గా నమోదు న్యూఢిల్లీ,మే30(జనంసాక్షి): జపాన్‌లో శనివారం సాయంత్రం భారీ భూకంపం సంభవించింది. జపాన్‌లోని బొనిన్‌ దీవులలో శనివారంనాడు భారీ భూకంపం సంభవించింది. జపాన్‌ కాలమానం …

50 మందికి ఆవిర్భావ పురస్కారాలు

హైదరాబాద్‌మే30(జనంసాక్షి): రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల ప్రముఖులకు ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. మొత్తం 32 రంగాల నుంచి 50 మందిని రాష్ట్రస్థాయి అవార్డుల కమిటీ …

ఓయీభూములు లాక్కోం :హోం మంత్రి నాయిని

హైదరాబాద్‌,మే30(జనంసాక్షి): ఓయూ భూముల్ని ఎవరూ లాక్కోరని తెలంగాణ ¬ంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఆ భూములు విశ్వవిద్యాలయానికే చెందుతాయని, వాటిపై పూర్తి హక్కులు ఓయూవేనని ఆయన స్పష్టంచేశారు. …

ఇక ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ లేని నగరంగా హైదరాబాద్‌

మల్టీలెవల్‌ ఫ్లై ఓవర్ల నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం హైదరాబాద్‌,మే30(జనంసాక్షి): హైదరాబాద్‌ మహానగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఉన్న టీఆరెస్‌ సర్కారు ఆదిశగా పనులు వేగవంతం చేస్తోంది. …

సహకారంతో అభివృద్ధి

మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,మే 29(జనంసాక్షి): హైదరాబాద్‌ అబిడ్స్‌ లోని తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంకును మంత్రి కేటీఆర్‌ సందర్శించారు. సహకార బ్యాంకులకు ప్రభుత్వం అన్ని విధాలా సాయమందిస్తుందని …