బిజినెస్

యూపీఏలో రాజ్యాంగేతర శక్తుల పాలన

న్యూఢిల్లీ,మే27(జనంసాక్షి): యూపీఏ హయాంలో రాజ్యాంగేతర శక్తుల చేతుల్లో పాలన జరిగిందని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. ఎన్డీయే పాలనలో ప్రధాని కార్యాలయం చుట్టూ అధికారం కేంద్రీకృతమైందన్న విమర్శలను ఆయన …

జాలర్ల ఇంటికి రాహుల్‌

చేపల భోజనం హైదరాబాద్‌ మే27(జనంసాక్షి): కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ బుధవారం ఓ సాధారణ జాలరి ఇంట్లో ఏర్పాటు చేసిన భోజనంలో చేపల కూరను రుచి చూశారు. …

‘హద్దు’మీరితే ఖబర్దార్‌

పాక్‌కు రాజ్‌నాథ్‌ సింగ్‌ హెచ్చరిక న్యూఢిల్లీమే27(జనంసాక్షి): భారత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పాకిస్థాన్‌ను గట్టిగా హెచ్చరించారు. పాక్‌ తమ దేశ ప్రజల …

హైదరాబాద్‌ అభివృద్ధి నా వల్లే

తెలంగాణ మిగులు బడ్జెట్‌ నా వల్లే మాది ఇక జాతీయ పార్టీ మహానాడులో చంద్రబాబు హైదరాబాద్‌,మే27(జనంసాక్షి):   హైదరాబాద్‌ తన పాలనలోనే అభివృద్ధి చెందిందని తెలంగాణ మిగులు బడ్జెట్‌ …

దేశంలో కర్షకులే పెద్ద కుటుంబం

కిసాన్‌ టీవీ ఛానెల్‌ ప్రారంభించిన ప్రధాని న్యూఢిల్లీ,మే26(జనంసాక్షి): దేశంలో రైతులదే అతి పెద్ద కుటుంబమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో దూరదర్శన్‌ కిసాన్‌ ఛానల్‌ను  …

సూటు-బూటు సర్కారుకు ఏడాది : రాహుల్‌ గాంధీ

న్యూఢిల్లీ,మే26(జనంసాక్షి): ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరోసారి నరేంద్ర మోదీ ప్రభుత్వంపై వ్యంగాస్త్రాలు విసిరారు. మోదీ ఏడాది పాలన నేపథ్యంలో ‘సూట్‌ బూట్‌ కీ సర్కార్‌కు శుభ్‌ …

ఐదు సీట్లు మనమే గెలుస్తాం

కొత్త విద్యుత్‌ ప్లాంట్లకు ఆమోదం కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు హైదరాబాద్‌, మే26(జనంసాక్షి) : ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన మంగళవారం సాయంత్రం నిర్వహించిన తెలంగాణ మంత్రివర్గ సమావేశం …

పరస్పర సహకారం..

గవర్నర్‌ సమక్షంలో ‘ఉన్నత విద్య’ పంచాయితీ హైదరాబాద్‌,మే26( జనంసాక్షి): రాష్ట్ర విభజన తరవాత ఉన్నత విద్యామండలిపై ఏర్పడ్డ ప్రతిష్టంభన త్వరలో తొలగిపోనుంది. ఉమ్మడిగా సమస్యను పరిస్కరించుకోవాలని ఇరు …

పెట్రోల్‌ బంక్‌ కబ్జా

ఓయూ విద్యార్థుల ఆందోళన హైదరాబాద్‌,మే26(జనంసాక్షి): ఓయూ భూముల ఆక్రమణలపై విద్యార్థుల దండయాత్ర కొనసాగుతోంది. రెండోరోజు వారు తమ ఆందోళన కొనసాగించారు. సోమవారం స్వాగత్‌ ¬టల్‌పై దాడికి దిగితే  …

మానేరు తీరం విషాదం

ఈతకు వెళ్లిన ఆరుగురు చిన్నారుల మృతి కరీంనగర్‌ ,మే25(జనంసాక్షి): కరీంనగర్‌ జిల్లా కట్టారామ్‌పూర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఎల్‌ఎండీ జలాశయంలో మునిగి ఆరుగురు చిన్నారులు మృతిచెందారు. ఈతకోసమని వెళ్లిన …