బిజినెస్

నేపాల్‌ శవాల దిబ్బ

– ఎటుచూసిన హృదయవిదారక దృశ్యాలు – మందకోడిగా సాగుతున్న సహాయక చర్యలు ఖాట్మండ్‌,ఏప్రిల్‌29(జనంసాక్షి): నేపాల్‌లో సహాయక చర్యలు కొనసాగుఉతన్నాయి.  భూకంప బాధితుల్లో ఎవరినీ కదిలించినా కన్నీటి గాథే. …

మోతె గ్రామానికొస్తా

– సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,ఏప్రిల్‌28జనంసాక్షి) తొలిసారిగా తెలంగాణ తీర్మానం చేసిన మోతె గ్రామాన్ని మరోమారు సందర్శించాలని ఆ గ్రామస్థులు మరోమారు సిఎంను కోరారు. బా ల్కొండ ఎమ్మెల్యే …

మీ భూములకు నేనండగా ఉంటా

-పంజాబ్‌లో రాహుల్‌ పర్యటన న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 28 (జనంసాక్షి) అకాల వర్షాలతో పంట నష్టపోయిన పంజాబ్‌ రైతులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పేం దుకు కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ …

మే లో రేషన్‌ కార్డుల పంపిణీ

– మంత్రి ఈటెల రాజేందర్‌ హైదరాబాద్‌,ఏప్రిల్‌28: వచ్చేనెల నుంచి కొత్త రేషన్‌కార్డులు జారీ చేయనున్నట్టు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ తెలిపారు. ఈ మేరకు అధి కారులతో …

వికారుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌పై లోక్‌సభలో ప్రస్తావించిన ఓవైసీ

న్యూఢిల్లీ,ఏప్రిల్‌28 జనంసాక్షి) విచారణ ఖైదీల ఎన్‌కౌంటర్‌కు దారితీసిన పరిస్థితులపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం ద్వారా విచారణ జరిపిస్తోందని కేంద్ర ¬ం శాఖ సహాయ …

తీరు మారని కేంద్ర మంత్రి

రాహుల్‌ వల్లె భూకంపం – సాక్షి మహరాజ్‌ న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 28 (జనంసాక్షి) భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడు సాక్షి మహారాజ్‌ మరోసారి సంచలన, వివాదాస్పద వ్యాఖ్యలు …

నేపాల్‌ శవాల దిబ్బ

– 4 వేలు దాటిన మృతుల సంఖ్య -సహాయ చర్యలకు వర్షం అడ్డంకి ఖాట్మండ్‌,ఏప్రిల్‌27(జనంసాక్షి):నేపాల్‌లో వరుస గా మూడోరోజు కూడా ప్రకంపనలు భయాందోళనకు గురి చేశాయి. సోమవారం …

ఇంటర్‌ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో బాలికలదే హవా

-రంగారెడ్డి టాప్‌, నల్గొండ లాస్ట్‌ -ఫలితాలు విడుదల చేసిన ఉపముఖ్యమంత్రి కడియం హైదరాబాద్‌,ఏప్రిల్‌27(జనంసాక్షి): తెలంగాణ ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సరం ఫలితాల్లో కూడా అమ్మాయిలే సత్తా చాటారు.  తెలంగాణలో …

నేపాల్‌కు పూర్తి సహకారం

– ప్రకంపనల వల్ల దేశంలో 72 మంది మృతి – లోక్‌సభలో రాజ్‌నాథ్‌ సింగ్‌ న్యూఢిల్లీ,ఏప్రిల్‌27(జనంసాక్షి): వరుస భూప్రకంపనలతో అత్యంత దారుణ స్థితి లో కూరుకుపోయిన నేపాల్‌కు …

ఆరు నెలల్లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించండి-హైకోర్టు తీర్పు

హైదరాబాద్‌,ఏప్రిల్‌27(జనంసాక్షి): జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణ లో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట దక్‌ఇకంది. గ్రేటర్‌ ఎన్నికలపై ఉన్నత న్యాయస్థానం సోమవారం తీర్పు వెలువరించింది. డిసెంబరు 15నా టికి …