బిజినెస్

నేపాల్‌కు అండగా ఉంటాం

– ఎంబసీ విజిటర్స్‌ బుక్‌లో రాహుల్‌ న్యూఢిల్లీ,మే1 (జనంసాక్షి): కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ నేపాల్‌ ఎంబసీ కార్యాలయానికి వెళ్లారు. భూకంపధాటికి అతలాకుతలమైన నేపాల్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న సహాయక …

పాపం నేపాల్‌

–  ఆప్తుల్ని కోల్పోయి అర్థాకలితో అలమటిసూ ్త -గూడు చెదిరింది, గుండె పగిలింది – సాయం కోసం ఆర్తిగా ఎదరుచూపు ఖాట్మండ్‌,ఏప్రిల్‌30(జనంసాక్షి): పెను భూకంపం సంభవించి ఐదు …

మలాలాపై దాడి చేసిన వారికి పాతికేళ్ల జైలు

పెషావర్‌, ఏప్రిల్‌30(జనంసాక్షి): నోబెల్‌ గ్రహీత మలాలాపై దాడికి పాల్పడిన నలుగురికి ఈరోజు ఉగ్రవాద నిరోధక కోర్టు 25ఏళ్ల జైలు శిక్ష విధించింది. బాలికా విద్యను ప్రోత్సహించి నందుకుగాను …

నిలిచిపోయిన రోడ్డు రవాణా

రోడ్‌ సేఫ్టీ బిల్లులను వ్యతిరేకంగా ఆందోళన న్యూఢిల్లీ/హైదరాబాద్‌,ఏప్రిల్‌30(జనంసాక్షి): రోడ్‌సేఫ్టీ బిల్లుపై సర్వత్రా నిరసనలు వ్యక్తం అయ్యాయి, పలు రాష్టాల్ల్రో రవాణా స్తంభించింది. ప్రైవేటు వాహనాల సంఘం సమ్మెకు …

శేషాచలం ఎదురుకాల్పులపై రాజ్యసభలో కలకలం

సిబిఐ విచారణ జరపలేం.. ¬ం మంత్రి రాజ్‌నాథ్‌ న్యూఢిల్లీ,ఏప్రిల్‌30(జనంసాక్షి): శేషాచలం ఎదురుకాల్పులపై రాజ్యసభలో కలకలం రేగింది. ¬ం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ గురువారం  రాజ్య సభలో మాట్లాడుతూ… …

సత్యం రాజుకు హైకోర్టులో చుక్కెదురు

హైదరాబాద్‌,ఏప్రిల్‌30(జనంసాక్షి): సత్యం కంప్యూటర్స్‌ స్కాం కేసు లో నిందితులు రామ లింగరాజు తదితరు లకు హైకోర్టులో నిరాశ ఎదురైంది. తమకు విధించిన శిక్షను సవా లు చేస్తూ …

ప్రాణం తీసిన ఈత సరదా

    వరంగల్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఘోరం – ఈతకెళ్లి పదిమంది మృతి మహబూబ్‌నగర్‌ ,ఏప్రిల్‌29(జనంసాక్షి):  వరంగల్‌, మహబూబ్‌ నగర్‌ జిల్లాలో ఈత సరదా పది మంది …

మేక్‌ ఇన్‌ ఇండియా పరిధిలోనికి రైతులు రారా?

– లోక్‌సభలో సర్కారుపై రాహుల్‌ ధ్వజం న్యూఢిల్లీ,ఏప్రిల్‌29(జనంసాక్షి):మేక్‌ ఇన్‌ ఇండియా పరిధిలోనికి  రైతులు రారా అని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ బుధవారం లోక్‌సభలో ప్రశ్నించారు.రాహుల్‌ గాంధీ …

నేడు సడక్‌ బంద్‌

– దేశ వ్యాప్తంగా రోడ్‌సెఫ్టీబిల్లుకు వ్యతిరేకంగా ఆందోళన న్యూఢిల్లీ,ఏప్రిల్‌29(జనంసాక్షి):  రోడ్‌ సేఫ్టీ బిల్లుపై కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వెంటనే దీనిని వెనక్కి తీసుకోకపోతే ఆందోళన …

నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ స్వాధీనానికి సర్కారు నిర్ణయం

హైదరాబాద్‌:తెలంగాణలోని చక్కెర కర్మాగారాలను రైతులపరం చేసేందుకు సీఎం కేసీఆర్‌ చర్యలు తీసుకుంటున్నారు. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన బోధన్‌ లోని నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకునే …