బిజినెస్

ఐఎస్‌ఐఎస్‌ చీఫ్‌ అబూబకర్‌ అల్‌బాగ్దాదీ మృతి

– ధృవీకరించిన అమెరికా టెహ్రాన్‌,ఏప్రిల్‌27(జనంసాక్షి): అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌ చీఫ్‌ అబూబకర్‌ అల్‌ బాగ్దాదీ మరణించాడు. అతడి మృతిని ఇరాన్‌ రేడియో ధ్రువీకరించింది. ఇటీవ లే …

భూకంపం మృతుల కుటుంబాలకు రూ. 6 లక్షలు నష్టపరిహారం

ప్రధాన మంత్రి అత్యవసర సహాయ నిధి నుంచి న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 26 (జనంసాక్షి): ప్రకృతి విపత్తుల వల్ల చనిపోయినవారి కుటుం బాలకు ఇప్పటివరకు చెల్లిస్తున్న నష్టపరిహారం మొత్తాన్ని రూ. …

నేపాల్‌ చేరుకున్న భారత సహాయ బృందాలు

ఖాట్మండు, ఏప్రిల్‌ 26 (జనంసాక్షి): నేపాల్‌ లో సహాయక చర్యల కోసం 13 ఎయిర్‌ క్రాఫ్టులను పం పామని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి జైశంకర్‌ చెప్పారు. …

బచావత్‌ అవార్డు నీటివాటా కోసం పోరాడుదాం

  తెలంగాణను సస్యశ్యామం చేద్దాం నల్గొండ, ఏప్రిల్‌ 26 (జనంసాక్షి): 1974లో బచావత్‌ అవార్డుక్రింద గో దావరి, కృష్ణా బేసిన్‌ ద్వారా 265 టి. యం.సిల నీరు …

భారత్‌లో ప్రకంపనలు

    -58 మంది మృతి న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 25 (జనంసాక్షి): ఇంటర్నెట్‌డెస్క్‌, హైదరాబాద్‌: నేపాల్‌లో సంభవించిన భారీ భూకంప తీవ్రత ఉత్తర భారతంతో పాటు ఈశాన్య …

నేపాల్‌కు భారత్‌ సహాయం

– ప్రధాని అత్యవసర భేటి న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 25 (జనంసాక్షి): భారత ప్రభుత్వం నేపాల్‌కు  సహాయక బృందాలను పంపుతోంది. ఈ మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాన మంత్రి …

మన బిడ్డల్ని వెనక్కు రప్పిచండి

– సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌, ఏప్రిల్‌ 25 (జనంసాక్షి): నేపాల్‌లో భూకంపం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలంగాణ బిడ్డలని సురక్షితంగా రప్పించాలని సీఎం కేసీఆర్‌ అధికారులకు ఆదేశించారు. …

తెలంగాణలో పలు చోట్ల గాలివాన బీభత్సం

వరంగల్‌,ఖమ్మం, కరీంనగర్‌లలో భారీ నష్టం హైదరాబాద్‌, ఏప్రిల్‌ 24 (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. పలుచోట్ల …

టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా కెసిఆర్‌ ఏకగ్రీవ ఎన్నిక

అభినందించిన నేతలు, కార్యకర్తలు హైదరాబాద్‌, ఏప్రిల్‌ 24 (జనంసాక్షి): టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ¬ంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కేసీఆర్‌ …

సర్పంచ్‌ భర్తల పెత్తనం ఉండరాదు: ప్రధాని

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 24 (జనంసాక్షి): సర్పంచ్‌ భర్తల సంస్కృతి నశించాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మహిళలు సర్పంచులుగా ఉంటే ఆ బాధ్యతనంతా వారే నిర్వర్తించాలని …