జాతీయం

ఆక్టోబర్‌ 1న ఢిల్లీలో తృణమూల్‌ నిరసన

ఢిల్లీ: అక్టోబర్‌ 1న తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద చేపట్టనున్న ప్రదర్శనకు తానే నాయకత్వం వహించనున్నట్లు పశ్ఛిమబెంగాల్‌ ముక్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు.

దళిత బాలికపై సామూహిక అత్యాచారం

హర్యానాలో ఆలస్యంగా వెలుగుచూసిన దారుణం మనస్తాపంతో తండ్రి ఆత్మహత్య హర్యానా, సెప్టెంబర్‌ 23 (జనంసాక్షి): హర్యానాలోని హిసార్‌ ప్రాంతంలో అగ్రవర్ణాల దురహం కారానికి దళిత బాలిక కుటుంబం …

ఉత్తర భారతంలో వరద బీభత్సం

7 లక్షలమంది నిరాశ్రయులు.. 24 మంది మృతి నీట మునిగిన వేలాది ఎకరాలు న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 23 (జనంసాక్షి): ఉత్తర భారతంలో వరద బీభత్సానికి ప్రజలు కకావికలమయ్యారు. …

సిక్కింలో కొండ చరియలు విరిగి పడి 24 మంది మృతి

గ్యాంగ్‌టాక్‌: ఈశాన్య రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల కారణంగా ఉత్తర సిక్కింలోని చుంగ్‌తాంగ్‌ కొండ చరియలు విరిగిపడి 24 మంది మృతి చెందారు. మృతుల్లో ఇండోటిబెటన్‌ …

స్వదేశీ పరిజ్ఞానంతో మనం వృద్ధి సాధించలేం

ఆర్ధిక బలోపేతానికి సంస్కరణలు తప్పనిసరి దేశానికి ఇది పరీక్షా సమయం : ప్రధాని ఎఫ్‌డీఐలను వ్యతిరేకిస్తూ ప్రధాని సభలో అంగి చింపుకొని ఓ వ్యక్తి నిరసన శ్రీఆర్ధిక …

ఆర్థిక బలోపేతానికి సంస్కరణలు తప్పనిసరి

ప్రధాని పునరుద్ఘాటన మనకిది పరీక్షా సమయం స్వదేశీ పరిజ్ఞానంతో వృద్ధి సాధ్యం కాదు – ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 22 : ప్రపంచ దేశాలతో …

రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీతో భేటీ కానున్న ప్రధాని మన్మోహన్‌ సింగ్‌

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌ కాసేపట్లో సమావేశం కానున్నారు. కేంద్రంలోని యూపీఏకే తృణమూల్‌ మద్దతు ఉపసంహరించంతో ప్రభుత్వానికి ఎలాంటి ప్రమాదం లేదని ఆయన రాష్ట్రపతికి …

ప్రధానికి వ్యతిరేకంగా నిరసన

న్యూఢిల్లీ: విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ వ్యతిరేకంగా ఓ వ్యక్తి నిరసనకు దిగాడు. ప్రధాని ప్రసంగిస్తున్న సమయంలో బల్ల ఎక్కి వ్యతిరేకంగా నినాదాలు చేశాడు. …

సాయంత్రం ప్రధానితో భేటీ కానున్న సోనియా

న్యూఢిల్లీ: ఇవాళ సాయంత్రం ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ భేటీ కానున్నారు. భేటీలో కేంద్ర కేబినేట్‌ పునర్‌వ్యవస్థీకరణపై చర్చించనున్నట్లు సమాచారం. కేంద్ర  కేబినేట్‌లో ఎనిమిది కొత్త …

ప్రజలపై భారం మోపాలని ఏ ప్రభుత్వమూ కోరుకోదు

దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది శ్రీఅందుకే సంస్కరణలు చేపట్టాం సాహసోపేత నిర్ణయాలు తీసుకోకపోతే విదేశీ పెట్టుబడులు రావు ఎఫ్‌డీఐ, డీజిల్‌ ధర పెంపును సమర్ధించుకున్న ప్రధాని జాతినుద్దేశించి …