జాతీయం
ప్రణబ్‌తో ముఖ్యమంత్రి భేటీ
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్ర్లంలో జరుగుతున్న పలు అభివృద్థి, సంక్షేమ కార్యక్రమాలను కిరణ్ కుమార్ రాష్ట్రపతికి వెల్లడించినట్టు తెలుస్తోంది.
సోనియాగాంధీతో సీఎం సమావేశం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమావేశమయ్యాయి. నామినేటడ్ పదవుల భర్తీ రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులకు సంబంధించిన అంశాలపై వారు. చర్చించినట్టు తెలిసింది.
రాహుల్‌తో ముఖ్యమంత్రి భేటీ
ఢిల్లీ: దేశ రాజధాని పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. రాష్ట్ర రాజకీయాలపై ఈ భేటీలో చర్చిస్తున్నట్లు సమాచారం.
తాజావార్తలు
- ఐదు భారత యుద్ధ విమానాలు కూలిపోయాయి
- ఏసీపీ మహేష్ బాబు ఆకస్మిక మృతి
- ఇరాక్‌లో ఘోర అగ్నిప్రమాదం
- మా ప్రయోజనాలు మేం చూసుకుంటాం
- యూపీలో తుపాకీ రాజ్యం
- అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. పైలెట్ల తప్పిదమే..
- పెద్ద ధన్వాడ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్
- భూమికి తిరిగొచ్చిన శుభాంశు
- కేరళ నర్సుకేసులో చేతులెత్తేసిన కేంద్రం
- యెమెన్‌లో ఉరిశిక్ష పడిన ‘నిమిష’ విషయంలో కేంద్రం ఏమన్నదంటే?
- మరిన్ని వార్తలు