జాతీయం

ఆరుగురు తృణమూల్‌ మంత్రులు రాజీనామా

ఢిల్లీ: తృణమూల్‌ కాంగ్రెస్‌కి చెందిన ఆరుగురు కేంద్ర మంత్రులు ఈరోజు సాయంత్రం ప్రధానికి తమ రాజీనామా పత్రాలు సమర్పించారు. కాసేపటి క్రితమే ప్రధానితో భేటీ అయిన వారు …

తెలంగాణ పై కచ్చితమైన అభిప్రాయం చెబుతాం: దేవేందర్‌ గౌడ్‌

ఢిల్లీ: కేంద్రం తెలంగాణ సమస్య పరిష్కారానికి చర్యలు ,చేపడితే తమ పార్టీ తరపున కచ్చితమైన అభిప్రాయం చెబుతామని తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు దేవేందర్‌గౌడ్‌ అన్నారు. పార్టీలోని …

యూపీఏకు మద్దతు కొనసాగిస్తాం: ములాయంసింగ్‌

న్యూఢిల్లీ: తృణమూల్‌ కాంగ్రెస్‌ మద్దతును కోల్పోయిన యూపీఏ-2 ప్రభుత్వానికి వూరట లభించిందింది. మన్మోహన్‌ సర్మారుకు మద్దతు  కొనసాగిస్తామని సమాజ్‌వాదీ పార్టీ ఈ రోజు ప్రకటించింది. యూపీఏ ప్రభుత్వానికి …

‘మార్చ్‌ వ్యవహిరంలో ప్రభుత్వానిదే బాధ్యత’

న్యూఢిల్లీ: తెలంగాణ మార్చ్‌ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అని గవర్నర్‌ నరసింహన్‌ స్పష్టం చేశారు. కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండేతో భేటీ ముగిసిన అనంతరం ఆయన …

హోంమంత్రి షిండేతో గవర్నర్‌ భేటీ

న్యూఢిల్లీ: గవర్నర్‌ నరసింహన్‌ రెండో రోజు హస్తినలో బిజీబిజీగా గడుపుతున్నారు. కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండేతో గవర్నర్‌ భేటీ అయ్యారు. భేటీలో శాంతిభద్రతలపై చర్చిస్తున్నట్లు సమాచారం గురువారం …

లక్ష్మణ్‌ బాపూజీ మృతి ఉద్యమానికి తీరని లోటు: కేసీఆర్‌

న్యూఢిల్లీ: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ మృతి పట్ల  తెరాస అధినేత కేసీఆర్‌ సంతాపం ప్రకటించారు. ఆయన మృతి తెలంగాణ ఉద్యమానికి తీరని లోటని …

జంతర్‌మంతర్‌ వద్ద థర్డ్‌ ఫ్రంట్‌ ధర్నా

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 20 (జనంసాక్షి): డీజిల్‌ ధరల పెంపు, గ్యాస్‌పై సబ్సిడీల ఎత్తివేత, రిటైల్‌ రంగంలో ఎఫ్‌డిఐల అనుమతిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా బంద్‌ జరిగింది. ఎన్‌డిఎ పక్షాలు …

మార్చ్‌ను వాయిదా వేసుకోండి

– తెలంగాణవాదులకు సీఎం, గవర్నర్‌ వినతి న్యూఢిల్లీ / హైదరాబాద్‌ ,సెప్టెంబర్‌ 20 (జనంసాక్షి) : తెలంగాణ మార్చ్‌ నిర్వహణకు తెలంగాణవాదులు సన్నాహాలు పెద్ద ఎత్తున పెంచిన …

ఒక్కరోజుతో ఉద్యమం ఆగదు

ఢిల్లీ: జంతర్‌మంతర్‌ వద్ద విపక్షాల ఆందోళన ప్రారంభమైంది. కేంద్ర నిర్ణయాలతో కాంగ్రెస్‌పార్టీకే నష్టమని జేడీయూ అధ్యక్షుడు శరద్‌ యాదవ్‌ అన్నారు. ప్రస్తుత పరిస్థితులు అత్యవసర పరిస్థితుల కన్న …

కేజ్రివాల్‌కు నా మద్దతు ఉండదు అన్నా సంచలన ప్రకటన

న్యూఢిల్లీ ,సెప్టెంబర్‌ 19(జనంసాక్షి): అవినీతి వ్యతిరేక ఉద్యమంపై భవిష్యత్‌ కార్యాచరణను నిర్ణయించేందుకు ప్రముఖ సంఘ సేవా కార్యకర్త అన్నా హజరే బుధవారం పలువురు కార్యకర్తల ను నిపుణులు …