ఇండియన్ ముజాహిద్దీన్‌కు చెందిన ముగ్గురు తీవ్రవాదులు అరెస్టు
ఢిల్లీ: తీవ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిద్దీన్‌కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను ఢిల్లీ పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. వీరి నుంచి భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.