జాతీయం

మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్‌

అప్రమత్తం అయిన కర్నాటక ప్రభుత్వం విదేశీయుల రాకపై మరోమారు ఆంక్షలు బెంగళూరు,అక్టోబర్‌28 జనం సాక్షి : కొవిడ్‌ వైరస్‌ మళ్ళీ విజృంభిస్తున్న వేళ కర్నాకట మరోమారు అప్రమత్తం …

98.19 శాతానికి చేరిన రికవరీ రేటు

12వేలకు పడిపోయిన కరోనా కేసుల సంఖ్య న్యూఢల్లీి,అక్టోబర్‌26(జనంసాక్షి):  దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్త కేసులు ఎనిమిది నెలల కనిష్ఠానికి తగ్గి.. 12 వేలకు పడిపోయాయి. …

యూపిలో 9 వైద్యకళాశాలలు ప్రారంభం

న్యూఢల్లీి,అక్టోబర్‌25 (జనంసాక్షి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఉత్తర్‌ప్రదేశ్‌ సిద్దార్థ్నగర్‌ నుంచి 9 వైద్య కళాశాలలను ప్రారంభించారు. ఈ కళాశాలలు సిద్దార్థ్నగర్‌, ఈతా, హర్దోయ్‌, ప్రతాప్‌ ఘర్‌, …

రాష్ట్రపతితో టిడిపి నేతల బృందం భేటీ

ఇటీవలి పరిణామాలపై వినతిపత్రం సమర్పణ రాష్ట్రంలో దమనకాండను వివరించామన్న బాబు అరాచక పాలన  సాగుతోందన్న సోమిరెడ్డి న్యూఢల్లీి,అక్టోబర్‌25 (జనంసాక్షి): ఎపిలో అధికార దుర్వినియోగంతో పాటు, మాదకద్రవ్యాలకు అడ్డాగా …

విపక్షాల అనైక్యతే మోడీ బలం ! 

భారతదేశంలో బలమైన ప్రతిపక్షం అన్నది లేకపోవడంతో దేశంలో ప్రధాని మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా ఎదిరించే వారు లేకుండా పోతున్నారు. రైతులు ఏడాదిగా ఆందోళన చేస్తున్నా పెద్దగా …

కాంగ్రెస్‌ పార్టీలో పునరుత్తేజం వచ్చేనా

సమర్థ నేత లేక సతమతమవుతున్న కాంగ్రెస్‌ ప్రియాంకకు పగ్గాలు అప్పగించేందుక సోనియా అయిష్టత న్యూఢల్లీి,అక్టోబర్‌25 ,(జనంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ పెద్దఎత్తున పునరుజ్జీవం పొందగలదని ఆశిస్తున్న వారంతా పార్టీలో …

సామాన్యులకు గుదిబండగా పెగ్రో,గ్యాస్‌ ధరలు

నిత్యం ధరల పెరుగుదలతో గ్రావిూణజీవనం అస్తవ్యస్థం అల్పాదాయ వర్గాల వారికి భారంగా మారిన ధరలు న్యూఢల్లీి,అక్టోబర్‌25 ,(జనంసాక్షి): పెట్రో ధరలతో సామాన్య టూ వీలర్లు నడిపేవారు ఎతంగా …

అమిత్‌ షా పర్యటనతో కాశ్మీర్‌ ప్రజల్లో భరోసా

అభివృద్ది కార్యక్రమాలతో కొత్త శకం ఉగ్రమూకలకు హెచ్చరికలు పంపేలా చర్చలు న్యూఢల్లీి,అక్టోబర్‌25 ,(జనంసాక్షి):  కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కాశ్మీర్‌ పర్యటనతో అక్కడి ప్రజల్లో భరోసా నింపే ప్రయత్నం …

చిన్నమ్మకు మద్దతుగా అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం నేత దినకరన్‌

  చెన్నై: అన్నాడీఎంకే కైవసమే లక్ష్యంగా చిన్నమ్మ శశికళ సాగిస్తున్న పయనానికి తమ మద్దతును అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం నేత దినకరన్‌ ప్రకటించారు. ఆమె పర్యటనలకు తమ …

మాకు అధికారమివ్వండి

` 20 లక్షల ఉద్యోగాలిస్తాం ` విద్యార్థినులకు స్మార్ట్‌ ఫోన్లు..ఎలక్ట్రిక్‌ స్కూటీలు ` యూపీలో దూకుడు పెంచిన ప్రియాంక ` ఏక కాలంలో మూడు యాత్రలకు శ్రీకారం …