జాతీయం

ఉప ఎన్నికలపై రైతుల ఉద్యమ ఫలితం

హర్యానా,హిమాచల్‌లో బిజెపికి భారీ దెబ్బ న్యూఢల్లీి,నవంబర్‌2 జనంసాక్షి :   భారతీయ జనతా పార్టీకి రైతు ఆందోళన సెగ తగిలింది. హర్యానా, హిమాచల్‌, బెంగాల్‌తో పాటు పలు ప్రాంతాల్లో జరిగిన …

ఉప ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు

బిజెపికి పలుచోట్ల ఎదురుదెబ్బలు పడిలేచిన కెరటంలా పుంజుకున్న కాంగ్రెస్‌ పట్టును నిలుపుకున్న మమతా బెనర్జీ న్యూఢల్లీి,నవంబర్‌2 జనంసాక్షి :   దేశంలోని ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ పార్టీ పుంజుకోగా..బిజెపి …

ఆగని పెట్రో ధరల దాడి

న్యూఢల్లీి,నవంబర్‌2 జనంసాక్షి :  దేశవ్యాప్తంగా పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సామాన్యుడి జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. మంగళవారం వరుసగా ఏడోరోజు కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. పెట్రోల్‌, …

దేశంలో 12వేల కేసులు నమోదు

న్యూఢల్లీి,నవంబర్‌1(జనంసాక్షి) : దేశంలో గడిచిన 24 గంటల్లో 12,514 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. తాజాగా మహమ్మారి నుంచి 12,718 …

పునీత్‌ రాజ్‌కుమార్‌ అంత్యక్రియలు పూర్తి

` కుటుంబసభ్యులు, అభిమానుల కన్నీటి వీడ్కోలు బెంగళూరు,అక్టోబరు 31(జనంసాక్షి): కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ అంత్యక్రియలు అధికార లాంఛనాల నడుమ ఆదివారం ఉదయం పూర్తయ్యాయి. కంఠీరవ స్టూడియోలోని …

ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొంటాం

` ఆ సామర్థ్యం భారత్‌కు ఉంది ` సర్దార్‌ పటేల్‌ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ నివాళి దిల్లీ,అక్టోబరు 31(జనంసాక్షి): అంతర్గతంగా లేదా బయటనుంచి ఎదురయ్యే ఎలాంటి …

లఖింపూర్‌ ఘటనకు నిరసన

` కేంద్రమంత్రి కాన్వాయ్‌పై గుడ్లతో దాడిచేసి నిరసన భువనేశ్వర్‌,అక్టోబరు 31(జనంసాక్షి):ఒడిశా పర్యటనకు వెళ్లిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్‌మిశ్రాకు చేదు అనుభవం ఎదురైంది. కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థి …

బెంగాల్‌లో భాజపాకు షాక్‌పై షాక్‌

` వలసవెళ్లినవారంతా ఘర్‌వాపస్‌ ` తృణముల్‌కు క్యూ కట్టిన నేతలు అగర్తల,అక్టోబరు 31(జనంసాక్షి): పశ్చిమ బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీకి మరో షాక్‌ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల …

ప్రభుత్వ ఆఫీసులన్నీ మార్కెట్‌యార్డులు చేస్తాం జాగ్రత్త

భారతీయ కిసాన్‌ యూనియన్‌ చీఫ్‌ రాకేశ్‌ టికాయత్‌ హెచ్చరిక గాజియాబాద్‌,అక్టోబరు 31(జనంసాక్షి):సాగు చట్టాలపై నిరసనగా దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తోన్న రైతులను తొలగించే ప్రయత్నం చేయొద్దని భారతీయ …

ఇం‘ధన’ దోపిడీ

` ఎక్జైజ్‌ టాక్స్‌ ఆదాయంలో 33శాతం దోపిడి ` కోవిడ్‌ మునుపటితో పోలిస్తే 79శాతం బాదుడు ` కుదేలవుతున్న వినియోగదారులు ` కేంద్రసర్కారుకు కాసుల గలగల దిల్లీ,అక్టోబరు …