జాతీయం

ఉత్తరాఖండ్‌లో విషాదం..

` పర్వతారోహణకు వెళ్లి 12 మంది మృతి దేహ్రాదూన్‌,అక్టోబరు 23(జనంసాక్షి):భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన దేవభూమి ఉత్తరాఖండ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. మంచు చరియలు విరిగిపడి 12 …

భాజపా వ్యతిరేఖశక్తుల్ని ఏకంగాచేస్తాం ` దీదీ

పనాజీ,అక్టోబరు 23(జనంసాక్షి):భాజపా వ్యతిరేకశక్తుల్ని ఏకంచేస్తామని బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. వచ్చే ఏడాది గోవాలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ పోటీలో నిలవనున్న …

అవినీతి రహిత పాలన అందిస్తాం

` కశ్మీర్‌ పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా శ్రీనగర్‌,అక్టోబరు 23(జనంసాక్షి): జమ్మూ`కశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్‌) చేసి తీరతామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా …

బాదుడే బాదుడు.. పెట్రోల్‌పై 37, డీజిల్‌పై 38 పైసలు వడ్డింపు

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరోసారి పెరిగాయి. చమురు మార్కెటింగ్‌ కంపెనీలు వరుసగా నాలుగో రోజూ లీటరు పెట్రోల్‌, డిజిల్‌పై 35 పైసల చొప్పున వడ్డించాయి. దీంతో ఢిల్లీలో …

సడన్‌గా సిటీ బస్సెక్కిన సిఎం స్టాలిన్‌

బస్సులో ప్రయాణఙకులతో సమస్యలపై ముచ్చట చెన్నై,అక్టోబర్‌23 జనంసాక్షి : తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ చైన్నైలోని టీ నగర్‌ నుంచి కన్నగినగర్‌ వైపు వెళ్తున్న ఓ సిటీ బస్సులో  ప్రయాణించారు. …

ఒడిషా కాంగ్రెస్‌కు భారీ షాక్‌

పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎంపి మారీa నవీన్‌ పట్నాయక్‌ సమక్షంలో బిజెడిలో చేరే యోచన భువనేశ్వర్‌,అక్టోబర్‌22  జనంసాక్షి:   కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్‌ తగిలింది. ఒడిశా ప్రదేశ్‌ …

శతకోటి వందనాల వేళ..మరింత అప్రమత్తం అవసరం

కరోనా ముప్పు నుంచి ఇంకా మనం బయటపడలేదు మరింత అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు పాటించాల్సిందే న్యూఢల్లీి,అక్టోబర్‌22(జనంసాక్షి ): శతకోటి సంబరం వేళ మానవాళికి కరోనాముప్పు ఇంకా తొలగిపోలేదు. రూపు …

అసహజ వాతావరణం సృష్టించడంలో ఆర్‌ఎస్‌ఎస్‌ దిట్ట

అందుకే అదంటేనే భయమన్న సిద్దరామయ్య బెంగళూరు,అక్టోబర్‌21 (జనంసాక్షి) : తనకు ఆర్‌ఎస్‌ఎస్‌ అంటే భయమని కర్ణాటక ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య అన్నారు. సమాజంలో అసహజ వాతావరణం సృష్టించి …

వందేళ్లలో మహమ్మారిపై అతిపెద్ద విజయం

వందకోట్ల డోసుల టార్గెట్‌ చేరుకోవడం గర్వం ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ విశ్రామ్‌ సదన్‌ ప్రారంభించిన మోడీ న్యూఢల్లీి,అక్టోబర్‌21 (జనంసాక్షి) : వందేళ్ళలో అతి పెద్ద మహమ్మారిపై పోరాటంలో మన …

రైతుల రోడ్ల దిగ్బంధనం సరికాదు

పిటిషన్‌పై విచారణలో జడ్జి వ్యాఖ్యలు న్యూఢల్లీి,అక్టోబర్‌21  (జనంసాక్షి) : నిరసన తెలిపే హక్కు రైతులకు ఉన్నప్పటికీ, రోడ్లను నిరవధికంగా దిగ్బంధించరాదని సుప్రీంకోర్టు మరోమారు రైతులకు తెలిపింది. రోడ్లపై …