జాతీయం

ఉత్తర ఖండ్‌లో విరిగిపడిన కొండచరియలు

డెహ్రాడూన్‌: ఉత్తర ఖండ్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం బీభత్సాన్ని సృష్టిస్తోంది. ఇప్పటికే నైనిటాల్‌, తపోవన్‌, చంద్రబాగా నదులు నిండుకుండను తలపిస్తున్నాయి. అనేక చోట్ల రోడ్లపై కొండచరియలు విరిగిపడుతున్నాయి. …

ఉత్త‌రాఖండ్‌లో వ‌ర్షాలు.. 16 మంది మృతి

డెహ్రాడూన్‌: ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీతోపాటు రాజస్తాన్, పశ్చిమ బెంగాల్, హరియాణా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌తోపాటు దక్షిణాదితన తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలోనూ సోమవారం ఎడతెరిపిలేని వర్షాలు బెంబేలెత్తించాయి. …

మాలేగావ్‌ బాంబుపేలుళ్ల నిందితురాలు ప్రగ్యాసింగ్‌ వీల్‌చైర్‌కే పరిమితమయ్యారు..

కబడ్డీ ఎలా ఆడారు..? ` ప్రగ్యాసింగ్‌ అనారోగ్యం అసలురూపం బయటపడిరది ` కాంగ్రెస్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి కె.కె.మిశ్ర ఎద్దేవా భోపాల్‌,అక్టోబరు 17(జనంసాక్షి):మధ్యప్రదేశ్‌ భాజపా నాయకురాలు, భోపాల్‌ …

.శ్రీలంకలో ముదురుతున్న ఆర్థిక సంక్షోభం

` చమురు కొనుగోళ్లకు నిధులు కరువు ` 500 మిలియన్‌ డాలర్ల రుణాన్ని ఇవ్వాలని భారత్‌కు అభ్యర్థన కొలంబో,అక్టోబరు 17(జనంసాక్షి):శ్రీలంకలో విదేశీ మారకద్రవ్య సంక్షోభం తీవ్రమైంది. ప్రస్తుతం …

కేరళలో వర్ష బీభత్సం..

` 21కి చేరిన మృతుల సంఖ్య ` సీఎం పినరయితో మాట్లాడిన ప్రధాని తిరువనంతపురం,అక్టోబరు 17(జనంసాక్షి): కేరళలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. శుక్రవారం నుంచి ఎడతెరిపి …

ఇకనేను పేదలకోసం పనిచేస్తా..

` నన్ను చూసి గర్వించేలా పనిచేస్తా.. ` ఎన్‌సీబీ కౌన్సిలింగ్‌లో ఆర్యన్‌ ఖాన్‌ హామీ ముంబయి,అక్టోబరు 17(జనంసాక్షి): విడుదల అయిన తర్వాత పేదల సంక్షేమానికి కృషి చేస్తానని.. …

దేశంలో తగ్గుముఖం పడుతునన కరోనా

18వేలకు దిగువన కేసుల సంఖ్య నమోదు న్యూఢల్లీి,అక్టోబర్‌16(జనంసాక్షి ): దేశంలో కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 15,981 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు …

కాంగ్రెస్‌ సీనియన్లకు సోనియా షాక్‌

తాను పూర్తికాలపు అధ్యక్షురాలినే అని వెల్లడి విమర్శకులకు గట్టిగా జవాబు చెప్పే ప్రయత్నం న్యూఢల్లీి,అక్టోబర్‌16(జనంసాక్షి ): కాంగ్రెస్‌ను పూర్తిగా ప్రక్షాళన చేయాలంటున్న నేతలకు ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా …

కేరళలో వర్ష బీభత్సం

ఐదు జిల్లాల్లో బారీగా వర్షాలు నమోదు తిరువనంతపురం,అక్టోబర్‌16(జనంసాక్షి ): కేరళలో అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆ రాష్ట్రంలోని దక్షిణ, మధ్య ప్రాంతాల్లో పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉన్నది. …

రాహుల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఉండాలని కోరాం

అందరిదీ ఒకే మాట అన్న అంబికా సోనీ న్యూఢల్లీి,అక్టోబర్‌16(జనంసాక్షి ): కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా రాహుల్‌ గాంధీ ఉండాలని అంతా ఏకగ్రీవంగా అంగీకరించారని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు అంబికా సోనీ …