జాతీయం

ఇప్పటికైతే కొత్త కరోనా రాలేదు

కరోనా కొత్త రకం’ భారత్‌లో లేదు అయినా జాగ్రత్త తప్పదన్న ఆరోగ్యశాఖ దిల్లీ,డిసెంబరు 22 (జనంసాక్షి):బ్రిటన్‌లో వెలుగుచూసిన కొత్త రకం కరోనా వైరస్‌ ప్రభావం ఇప్పటికైతే మనదేశంలో …

రైతుల ఆందోళనతో.. చలికే వణుకు

  – దేశవ్యాప్తంగా కాకా పుట్టిస్తున్న రైతు ఉద్యమం – అలుపెరగని పోరు – సర్కారు చర్చించాలా.. వద్దా.. – నేడు నిర్ణయం.. దిల్లీ,డిసెంబరు 22 (జనంసాక్షి):నూతన …

చట్టసవరణ చేస్తే జమిలి ఎన్నిలకు సిద్ధం

ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సునీల్‌ అరోరా న్యూఢిల్లీ,డిసెంబరు 21 (జనంసాక్షి):ఒకే దేశం.. ఒకే ఎన్నిక నినాదం చాలా రోజులుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యే …

ఉగాది నుంచి.. వరంగల్‌కు ఉచిత మంచి నీరు

  – ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,డిసెంబరు 21 (జనంసాక్షి): గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌పై ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఉన్నతస్థాయి …

రైతులకు సంఘీభావం

– ఒక పూట పస్తులతో జనం – దేశవ్యాప్తంగా నిరాహార దీక్షలు విజయవంతం దిల్లీ,డిసెంబరు 21 (జనంసాక్షి): నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్‌తో హస్తిన …

మహారాష్ట్రలో రాత్రి కర్ఫ్యూ

– కొత్త స్ట్రేయిన్‌ భయంతో.. ముంబై,డిసెంబరు 21 (జనంసాక్షి): బ్రిటన్‌లో కరోనా నూతన స్ట్రెయిన్‌ జూలు విదల్చడంతో ప్రపంచ దేశాలు అప్రమత్తం అవుతున్నాయి. అలాగే మహారాష్ట్ర రాష్ట్ర …

దేశ ప్రజలంతా కర్షకుల వైపే..

– ఇంకెవరిపై దాడి చేస్తారు: కేజ్రీవాల్‌ దిల్లీ,డిసెంబరు 20 (జనంసాక్షి):నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఆందోళన చేస్తున్న రైతుల పక్షాన దేశ ప్రజలంతా నిలబడినప్పుడు ఎంతమందిపై …

ఒక్క అవకాశం ఇవ్వండి

– బెంగాల్‌ రోడ్‌షోలో ‘షా’ కోల్‌కతా,డిసెంబరు 20 (జనంసాక్షి):పశ్చిమ బెంగాల్‌ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కేంద్ర ¬ంమంత్రి అమిత్‌ షా వ్యాఖ్యానించారు. అభివృద్ధి కోసం బీజేపీని ఎంచుకున్నారని …

రాష్ట్రానికి అదనపు రుణం

– అర్హతసాధించిన తెలంగాణ దిల్లీ,డిసెంబరు 20 (జనంసాక్షి): అదనపు రుణాలు తీసుకునేందుకు పలు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు ఏపీ, తెలంగాణతో పాటు …

ఢిల్లీలో.. మంచు కప్పి చంపేస్తున్న చలి

  రణ నినాదంతో గర్జిస్తున్న రైతుపులి – ‘మన్‌ కీ బాత్‌’ లక్ష్యంగా నిరసనలకు పిలుపు – నేటి నుంచి రిలేనిరాహార దీక్షలు ప్రారంభం – టోల్‌బూత్‌ల …