జాతీయం

ఒకే దేశంలో రెండు స్వాతంత్య్ర వేడుకలా..!

` ఒక దేశం.. ఒకే చట్టం.. ఒకే ఎన్నికలు..అంటున్న బిజెపికి రెండు స్వాతంత్య్రా వేడుకలు దేనికోసం? ` తెలంగాణలో విద్వేష రాజకీయాలు రెచ్చగొట్టేందుకే సెప్టెంబర్‌ 17 వేడుకలు.. …

జీ 20 శిఖరాగ్రసదస్సుకు ఢల్లీి సిద్ధం

` హస్తినకు చేరిన జో బైడెన్‌ ` నేటినుంచి జి`20 శిఖరాగ్ర సదస్సు ` ముస్తాబైన దేశ రాజధాని ` పలు దేశాల నేతల రాకతో హడావిడి …

పార్లమెంట్‌ సమావేశాల ఎజెండా ప్రకటించండి

` ఏకపక్షంగా సమావేశాలు ఎలా నిర్వహిస్తారు? ` మోదీకి సోనియా సూటి ప్రశ్న న్యూఢల్లీి(జనంసాక్షి): పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల అజెండా ఏంటో స్పష్టంగా చెప్పాలని కోరుతూ కాంగ్రెస్‌ …

భారత్‌ పేరుపై మంత్రులు అతిగా స్పందించొద్దు

` మాట్లాడాల్సిన వారే మట్లాడుతారు:మోదీ దిల్లీ(జనంసాక్షి): ‘ప్రెసిడెంట్‌ ఆప్‌ భారత్‌ పేరిట రాష్ట్రపతి పంపిన ఆహ్వాన పత్రాలపై తాజాగా రాజకీయ దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. అటు …

సీడబ్ల్యూసీ సమావేశానికి హైదరాబాద్‌ వేదిక

` చురుగ్గా ఏర్పాట్లు ` త్వరలోనే కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రకటన హైదరాబాద్‌(జనంసాక్షి): త్వరలోనే కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రకటిస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. తాజ్‌కృష్ణ హోటల్‌లో …

తత్వం అంటే జీవితాన్ని అర్థం చేసుకోవడమే

భారతీయ తత్వాం అత్యున్నతమైన సంపద విదేశీ తత్వవేత్తను మెప్పించిన సర్వేపల్లి రాధాకృష్ణన్‌ న్యూఢల్లీి,సెప్టెంబర్‌4  జనం సాక్షి : భారతీయ ఆలోచనా దృక్పధాన్ని పాశ్చాత్య పరిభాషలో చెప్పి, మెప్పించి న …

ఇస్రో కౌంట్‌డౌన్‌ స్వరం మూగబోయింది

భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో (ISRO) వరుస అంతరిక్ష ప్రయోగాలతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. చంద్రయాన్‌-3 (Chandrayaan 3) ప్రయోగంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. …

రేపు ‘ఇండియా’ ఎంపీల భేటీ

దిల్లీ(జనంసాక్షి):పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో సెప్టెంబర్‌ 5న విపక్ష కూటమి ‘ఇండియా’ఎంపీలు భేటీ కానున్నారు. ఈ నెల 18 నుంచి 22 వరకు జరిగే పార్లమెంట్‌ ప్రత్యేక …

ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ

దిల్లీ(జనంసాక్షి): కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు (ూనీనితిజీ ఉజీనిటష్ట్రతి జీటఎతిబిబివట బినీ ష్ట్రనీబజూతిబిజీశ్రీ). ఆమె జ్వరంతో బాధపడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె సర్‌ గంగారాం …

2047 నాటికి భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌

` ఇక్కడ అవినీతి, మత తత్వానికి చోటుండదు: ప్రధాని మోదీ న్యూఢల్లీి(జనంసాక్షి):2047 నాటికి భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశంలో అవినీతి, …