జాతీయం

హోలీ ఉత్సవాలు: విదేశీ మహిళపై సాధువు అత్యాచారం

లక్నో: హోళీ ఉత్సవాల కోసం ఉత్తరప్రదేశ్‌లోని వృందావన్‌కు వచ్చిన 40 ఏళ్ల అమెరికన్ మహిళపై ఓ సాధువు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెను తీవ్రంగా కొట్టి, లైంగిక దాడి …

కుమారుడితో అన్యోన్యంగా లేదని కోడలిని నరికి చంపిన మామ

l బెంగళూరు: తన కుమారుడు సంపాదిస్తున్నా నీవు ఎందుకు అతనిని సక్రమంగా చూడటం లేదని ఆగ్రహిస్తూ కోడలిని మామ వేటకోడవలితో నరికి హత్య చేసిన సంఘటన కర్ణాటకలోని …

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు నేడు నష్టాల్లో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 213 పాయింట్లు కోల్పోయి 29,381 వద్ద, నిఫ్టీ 74 పాయింట్లు కోల్పోయి 8,963 వద్ద ముగిశాయి. …

నిర్భయ డాక్యుమెంటరీపై రాజ్యసభలో ఆందోళన

దిల్లీ: నిర్భయ డాక్యుమెంటరీపై రాజ్యసభలో చర్చ జరిగింది. నిర్భయ కేసులో దోషి ముఖేష్‌ ఇంటర్వ్యూను రాజ్యసభ ఖండించింది. డాక్యుమెంటరీపై తీసుకున్న చర్యలను సభకు తెలపాలని రాజ్యసభ ా’య్రర్మన్‌ …

హజారేని చంపే సమయం వచ్చింది… నేను కాబోయే గాడ్సేనంటూ కెనడా ఎన్నారై

ముంబై: సామాజిక కార్యకర్త, ప్రముఖ గాంధేయవాది అన్నా హజారేకు సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్ ద్వారా బెదిరింపు సందేశాలు వచ్చాయి. దీంతో అన్నా హజారే ఆఫీసు …

దిగ్విజయ్‌తో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బ’ాటీ

దిల్లీ : తెలంగాణ కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్‌సింగ్‌తో రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు బ’ాటీ అయ్యారు. ఈ బ’ాటీకి నూతన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నాల …

29.3 కోట్ల భార్యలకు.. 28.7 కోట్లమందే భర్తలు!

న్యూఢిల్లీ : మన దేశంలో ఇప్పుడు పెళ్లయిన భర్తల కంటే.. పెళ్లయిన భార్యల సంఖ్య 66 లక్షలు ఎక్కువగా ఉందట! ఈ విషయం తాజా లెక్కల్లో అధికారికంగా తేలింది. …

రాజ్యసభలో ఎంపిల ఆందోళన

న్యూఢిల్లీ,మార్చి3(జ‌నంసాక్షి): రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హావిూలను కేంద్రం అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం రాజ్యసభలో కాంగ్రెస్‌ ఎంపీలు వి. హనుమంతరావు, జేడీ శీలంలు ఆందోళన …

కలసికట్టుగా దేశాన్ని అభవృద్ది చేద్దాం

బెదరింపులతో రాజకీయాలు చేయడం అభిమతం కాదు రాజ్యసభలో ప్రధాని మోడీ న్యూఢిల్లీ,మార్చి3(జ‌నంసాక్షి): మన దేశ ప్రజాస్వామ్యం ఎంతో గొప్పదని ప్రధాని నరేంద్ర మోదీ కీర్తించారు. ప్రజాస్వామ్యంలో బెదరింపులకు …

గోవధ ఇక నేరం..చట్టానికి పదను పెట్టిన సర్కార్‌

ముంబై,మార్చి3(జ‌నంసాక్షి): గో సంరక్షణకు మహా సర్కార్‌ నడుం బిగించింది. దీనికి సంబంధించి చట్టసవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం వేశారు. దీంతో ఇక గోవులను చంపితే నేరంగా పరిగణిస్తారు.  …