జాతీయం

పార్టీ పరిణామాలపై అనుచరులతో కేజ్రీ చర్చ

వైద్యం కోసం బెంగుళూరు వెళ్లనున్న ఆప్‌ నేత న్యూఢిల్లీ,మార్చి3(జ‌నంసాక్షి): ఆమ్‌ ఆద్మీ పార్టీలో చీలిక ఖాయంగా కనిపిస్తోంది. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నుంచి ప్రశాంత్‌ భూషణ్‌, …

హావిూల అమలుకు ఎంపిల పట్టు

న్యూఢిల్లీ,మార్చి3(జ‌నంసాక్షి): ఆంద్రప్రదేశ్‌ ను దేవుడో, కేంద్ర ప్రభుత్వమో రక్షించాలని కాంగ్రెస్‌ ఎమ్‌.పి టి.సుబ్బరామిరెడ్డి అన్నారు. విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హావిూలను అమలు చేయాలని ఆయన …

న్యాయశాఖ పరిశీలనలో హైకోర్టు విభజన అంశం : వెంకయ్య

న్యూఢిల్లీ,మార్చి3(జ‌నంసాక్షి): హైకోర్టు విభజన అంశం న్యాయశాఖ పరిశీలనలో ఉందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. విభజనపై న్యాయశాఖ కసరత్తు చేస్తోందని, ఇరు రాష్టాల్ర సెంటిమెంట్‌ను పరిగణనలోకి తీసుకుంటామని …

అన్నయ్యకు వ్యతిరేకంగా కాదు: ప్రహ్లాద్ మోదీ

ముంబై:   కేంద్ర ప్రభుత్వానికి  వ్యతిరేకంగా  ముంబై లో జరుగుతున్న ఓ ఉద్యమంలో  ప్రధాని  నరేంద్ర మోదీ సోదరుడు  ప్రహ్లాద్ మోదీ ప్రధాన  ఆకర్షణగా నిలిచారు.  స్థానిక  అజాద్ …

ఆమె ఎదురుతిరిగి ఉండాల్సింది కాదు: ‘నిర్భయ’ దోషి ముఖేశ్

 న్యూఢిల్లీ: ‘ఆమెనే తప్పు పట్టాలి. ఆమె ఎదురుతిరిగి ఉండాల్సింది కాదు’. ఢిల్లీలో రెండేళ్ల క్రితం నిర్భయపై కిరాతకానికి పాల్పడి, ఉరిశిక్షకు గురైన నలుగురు దోషుల్లో ఒకడైన ముఖేశ్ …

ఏపీలో పెట్టుబడులకు అవకాశాలు: సీఎం చంద్రబాబు

ముంబై,మార్చి2(జ‌నంసాక్షి): ఆంధప్రదేశ్‌ని అగ్రగామిగా నిలిపేందుకు 7 మిషన్లు, 5 గ్రిడ్లు ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించారు. 2050 నాటికి ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా ఏపీని …

బీసీసీఐ అధ్యక్షుడిగా జగ్మోహన్‌ దాల్మియా ఎన్నిక

ముంబై,మార్చి2(జ‌నంసాక్షి):  భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) అధ్యక్షుడిగా జగ్మోహన్‌ దాల్మియా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బెంగాల్‌కు చెందిన ప్రముఖ మాజీ క్రికెటర్‌ దాల్మియా దశాబ్ద కాలం తర్వాత బీసీసీఐ …

పునర్‌వ్యవస్థీకరణ బిల్లు వెనక్కి తీసుకోవాలి: వినోద్‌ డిమాండ్‌

న్యూఢిల్లీ,మార్చి2(జ‌నంసాక్షి):  లోక్‌సభలో కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రవేశపెట్టిన ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌ డిమాండ్‌ చేశారు. ఈ అంశంపై లోక్‌సభలో …

ఆప్‌ కన్వీనర్‌ పదవి నుంచి తప్పుకోనున్న కేజీవ్రాల్‌

న్యూఢిల్లీ,మార్చి2(జ‌నంసాక్షి): ఆమ్‌ఆద్మీపార్టీ జాతీయ కన్వీనర్‌ బాధ్యతల నుంచి పార్టీ అధినేత ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్ను పక్కన పెట్టేందుకు సర్వం సిద్ధం చేస్తున్నామని ఆ పార్టీ నేత సంజయ్‌ …

క్షమించమన్న మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌

ముంబై,మార్చి2(జ‌నంసాక్షి): తనకారణంగా ట్రాఫిక్‌ నిలిచిపోయి ప్రజలు ఇబ్బంది పడడంపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ ముంబై ప్రజలకు క్షమాణ చెప్పారు. ట్రాఫిక్‌ ఓలీసులు చేసిన ఓవరాక్షన్‌కు జనాలు …