జాతీయం

కేంద్రం తీరు దారుణం: మండిపడ్డ కెవిపి

న్యూఢిల్లీ,మార్చి2జ‌నంసాక్షి: ప్రధాని మోడీ ఎన్నికల ముందు తిరుపతిలో ఎపి రాజధానికి సంబంధించి బ్రహ్మండమైన ప్రకటన చేసినా కేంద్ర ఆర్దిక మంత్రి బడ్జెట్‌ ప్రసంగంలో రాజధాని ప్రస్తావనే లేదని …

విశాఖకేంద్రంగా పారిశ్రామిక హబ్‌ ఏర్పాటు

పరిశ్రమలు పెట్టడానికి సింగిల్‌ డెస్కు విధానం 15వేల కోట్ల పెట్టబడులకు సూయజ్‌కంపెనీ సంసిద్ధత 12వేల కోట్ల పెట్టుబడులకు ముందుకు వచ్చిన సన్‌ ఫార్మా ముంబై సిటి ఇన్వెస్టర్సు …

బీసీసీఐ అధ్యక్షుడిగా జగ్మోహన్‌ దాల్మియా ఎన్నిక

ముంబై,మార్చి2(జ‌నంసాక్షి):  భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) అధ్యక్షుడిగా జగ్మోహన్‌ దాల్మియా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బెంగాల్‌కు చెందిన ప్రముఖ మాజీ క్రికెటర్‌ దాల్మియా దశాబ్ద కాలం తర్వాత బీసీసీఐ …

ఏపీలో పెట్టుబడులకు అవకాశాలు: సీఎం చంద్రబాబు

ముంబై,మార్చి2(జ‌నంసాక్షి): ఆంధప్రదేశ్‌ని అగ్రగామిగా నిలిపేందుకు 7 మిషన్లు, 5 గ్రిడ్లు ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించారు. 2050 నాటికి ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా ఏపీని …

టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నియామకం

న్యూఢిల్లీ,మార్చి2(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ చీఫ్‌గా సీనియర్‌ నేత, హుజుర్‌నగర్‌ ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని అధిష్టానం నియమించింది. పొన్నాల లక్ష్మయ్యను పదవి నుంచి తొలగించిన కాంగ్రెస్‌ అధిష్టానం …

లోక్‌సభ ముందుకు ఏపీ చట్ట సవరణ బిల్లు

చర్చించకపోవడంపై వినోద్‌ అభ్యంతరం న్యూఢిల్లీ,మార్చి2జ‌నంసాక్షి): ఆంధప్రదేశ్‌ పునర్‌వ్యవ్థసీకరణ చట్ట సవరణ బిల్లును సోమవారం కేంద్ర ¬ంశాఖ సహాయమంత్రి లోక్‌సభలో ప్రవేశపెట్టారు. రెండు రాష్టాల్ల్రో ఎమ్మెల్సీ స్థానాల పెంపునకు …

కాశ్మీర్‌ సిఎం ముఫ్తీ వ్యాఖ్యలపై లోక్‌సభలో దుమారం

ప్రధాని వివరణకు పట్టు … కాంగ్రెస్‌ వాకౌట్‌ న్యూఢిల్లీ,మార్చి2(జ‌నంసాక్షి): జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్‌ సయీద్‌ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంటు ఉభయ సభల్లో దుమారం రేగింది. దీనిపై …

సోనియాతో పొన్నాల భేటీ

న్యూఢిల్లీ  (జ‌నంసాక్షి): తెలంగాణ కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ స్థితిగతులు, పరిస్థితులను …

ముఫ్తీ వ్యాఖ్యలు మిలిటరీకి అవమానం:సంజయ్‌ రావత్‌

న్యూఢిల్లీ, మార్చి 2 : జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్‌ వ్యాఖ్యలను శివసేన ఖండించింది. పీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ దేశ ప్రజలను అవమానించిందని శివనేన నేత …

ఆమ్‌ ఆద్మీ పార్టీలో ముసలం

పార్టీకి గుడ్‌బై చెప్పాలనుకుంటున్న సీనియర్లు న్యూఢిల్లీ, మార్చి 1 : ఆమ్‌ ఆద్మీ పార్టీలో ముసలం పుట్టింది. పార్టీ వ్యవస్థాపక సభ్యుడు ప్రశాంత్‌ భూషణ్‌, యోగింద్ర యాదవ్‌లు …