జాతీయం

దేవాలయంలో దొంగ… పట్టించిన ఫేస్‌బుక్…!

సోమవారం, 16 ఫిబ్రవరి 2015  జ‌నంసాక్షి దేవాలయంలో చొరబడిన దొంగను ఫేస్‌‌బుక్ పట్టించింది. భక్తుల మాదిరిగా దేవాలయాలకు వెళ్లి అక్కడ ఉన్న విగ్రహాలను దొంగిలిస్తూ తప్పించుకు తిరుగుతున్న …

లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

పెరిగిన పసిడి, వెండి ధరలు ముంబై, ఫిబ్రవరి 16: స్టాక్‌ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 41 పాయింట్లు లాభపడి 29,136 పాయింట్ల వద్ద ముగిసింది. …

రాజస్థాన్‌లో 165కు చేరిన స్వైన్‌ఫ్లొ మృతుల సంఖ్య

జైపూర్‌,ఫిబ్రవరి16(జ‌నంసాక్షి ): రాజస్థాన్‌లో స్వైన్‌ఫ్లొతో మరణించేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా 12 మంది మృతి చెందడంతో మృతుల సంఖ్య 165కు చేరింది. నాగౌర్‌లో నలుగురు, జైపూర్‌, …

ఢిల్లీలో రక్షణ చర్యలు పటిష్టంగా ఉండాలి: రాజ్‌నాథ్‌

న్యూఢిల్లీ,ఫిబ్రవరి16(జ‌నంసాక్షి ):  ఈశాన్య రాష్టాల్ర ప్రజలకు భద్రత కల్పించే విషయంలో రాజీపడేది లేదని కేంద్ర¬ంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. ప్రధానంగా దేశరాజధాని ఢిల్లీలో భద్రత చాలా …

ఢిల్లీ సెక్రటేరియట్‌లో విూడియాకు నో ఎంట్రీ

న్యూఢిల్లీ,ఫిబ్రవరి16(జ‌నంసాక్షి ): ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వం మొదటి రోజున దిల్లీ సెక్రటేరియట్‌లోకి విూడియాను అనుమతించలేదు. దిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న కేజీవ్రాల్‌ సోమవారం మొదటిసారిగా విధులకు …

పౌర అణు సహకారంపై చర్చించిన మోదీ, సిరిసేన

ఢిల్లీలో లంకాధీశుడికి ఘనస్వాగతం న్యూఢిల్లీ,ఫిబ్రవరి16(జ‌నంసాక్షి ): శ్రీలంకకు పొరుగుదేశమైన భారత్‌ నుంచి ఎల్లప్పుడూ సహాయసహకారాలు అందుతాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.భారత్‌, శ్రీలంక దేశాల మధ్య నాలుగు ఒప్పందాలు …

ఉప ఎన్నికల ఫలితాల్లో ఎవరిసీట్లు వారికే

న్యూఢిల్లీ,ఫిబ్రవరి16(  జ‌నంసాక్షి ): ఎవరి సీట్లు వారికే అన్నట్లుగా ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. గోవా రాష్ట్రంలోని పనాజి శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ …

పౌర అణు సహకారంపై చర్చించిన మోదీ, సిరిసేన

ఢిల్లీలో లంకాధీశుడికి ఘనస్వాగతం న్యూఢిల్లీ,ఫిబ్రవరి16(  జ‌నంసాక్షి ): శ్రీలంకకు పొరుగుదేశమైన భారత్‌ నుంచి ఎల్లప్పుడూ సహాయసహకారాలు అందుతాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.భారత్‌, శ్రీలంక దేశాల మధ్య నాలుగు …

పనాజీ స్థానం సొంతం చేసుకున్న బిజెపి

పనాజీ,ఫిబ్రవరి16(జ‌నంసాక్షి ): గోవాలోని పనాజీ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో భాజపా విజయం సాధించింది. ఇక్కడ ప్రతానిధ్యం వహిస్తున్న నాటి ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ రాజీనామా  …

పెట్టుబడులకు భారత్‌లో అవకాశాలు: ప్రధాని

ముంబై,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): ప్రధాని నరేంద్ర మోదీ మేక్‌ ఇన్‌ ఇండియా ప్రాజెక్టు కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులను ఆహ్వానిస్తుంచారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు వ్యాపార విధానాలను సులభతరం …