అన్ని అత్యవసర సర్వీసులకు 112
పోలీసులకు ఫోన్ చేయాలంటే 100.. అగ్నిప్రమాదం జరిగినప్పుడు ఫైర్ స్టేషన్ కు ఫోన్ చేయాలంటే 101.. అంబులెన్స్ కోసం ఫోన్ చేయాలంటే 102 ఇలా ఏ అత్యవసర సర్వీసు కోసమైనా వేర్వేరు నంబర్లకు ఫోన్ చేయాల్సిందే! అయితే ఈ…
పోలీసులకు ఫోన్ చేయాలంటే 100.. అగ్నిప్రమాదం జరిగినప్పుడు ఫైర్ స్టేషన్ కు ఫోన్ చేయాలంటే 101.. అంబులెన్స్ కోసం ఫోన్ చేయాలంటే 102 ఇలా ఏ అత్యవసర సర్వీసు కోసమైనా వేర్వేరు నంబర్లకు ఫోన్ చేయాల్సిందే! అయితే ఈ…
న్యూఢిల్లీ: ద మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ (ముద్ర బ్యాంకు)ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్న చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహం అందించాల్సిన అవసరం…
న్యూఢిల్లీ: వికారుద్దీన్ ఎన్కౌంటర్పై విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. వికారుద్దీన్ ఎన్కౌంటర్ గతంలో గుజరాత్లో చోటు చేసుకున్న నకిలీ ఎన్కౌంటర్ను పోలి ఉందని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్…
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పని చేస్తున్న సుమారు కోటి మందికి పైగా ఉద్యోగులకు, పెన్షనర్లకు డీఏ ను ఆరు శాతం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 2015 నుంచి ఈ నిర్ణయం అమలువుతుందని…
ముంబై: నేడు స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమైంది. బీఎస్ఈ-130 పాయింట్లు లాభపడి 28,600 సూచీ వద్ద, నిఫ్టీ-40 పాయింట్లు లాభపడి 8,700 సూచీ వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
న్యూఢిల్లీ: తెలుగు రాష్ర్టాల్లో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లపై కేంద్రం ఆరా తీసింది. ఎన్కౌంటర్లపై నివేదిక ఇవ్వాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు ఆదేశాలు జారీ చేసింది. జనగాం వద్ద జరిగిన ఎన్కౌంటర్పై ఎక్కువగా కేంద్రం దృష్టి పెట్టింది. అలాగే శేషాచలం…
క్రికెట్ అభిమానులను కనువిందు చేయడానికి ఏప్రిల్ 8న నుంచి ఐపీఎల్ సీజన్-8 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆరంభ వేడుకలకు బాలీవుడ్ తారాగణం హృతిక్ రోషన్, షాహిద్ కపూర్, ఫర్హాన్ అక్తర్, అనుష్కశర్మ తదితరులు తమ ఆటపాటలతో అలరించనున్నారు.…
చెన్నై: చిత్తూరు జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ ఘటనపై తమిళనాడు సీఎం ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.
చండీగఢ్: సెక్యూరిటీ లేకుండా మార్నింగ్వాక్కు కూడా వెళ్లని జడ్జిగారు అత్యంత సాహసోపేతంగా వ్యవహరించి ఒక బాలికను కాపాడిన ఘటన హర్యానాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మార్చి 30న పంజాబ్, హర్యానా హైకోర్ట్ జడ్జి జస్టిస్ జైపాల్ తన సెక్యూరిటీ…
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో నిన్న కొండచరియలు విరిగి పడిన ఘటనలో మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్ కు చెందిన శివశంకర్ అనే జవాను మృతి చెందాడు. శివశంకర్ మృతదేహం ఇవాళ సాయంత్రం షాద్నగర్కు చేరుకోనుంది.