జాతీయం

ముంబైలో 144 సెక్షన్‌

` ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు మహారాష్ట్ర సమాయాత్తం ముంబయి,డిసెంబరు 11(జనంసాక్షి): మహారాష్ట్రలో కరోనా మహమ్మారి కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’ కలకలం రేపుతోంది. నిన్న ఒక్కరోజే ఆ రాష్ట్రంలో ఏడు …

పినాకా`ఈఆర్‌ రాకెట్‌ పరీక్ష సక్సెస్‌

పోక్రాన్‌,డిసెంబరు 11(జనంసాక్షి): పినాకా రాకెట్‌ వ్యవస్థకు చెందిన ఎక్స్‌టెండెడ్‌ రేంజ్‌ను ఇవాళ విజయవంతంగా పరీక్షించారు. రక్షణ మంత్రిత్వశాఖ ఈ విషయాన్ని తెలిపింది. గత మూడు రోజుల నుంచి …

భారత్‌లో యాంటీబాడీలు అధికం

` కొవిడ్‌ విజృంభించకపోవచ్చు ` సీఎస్‌ఐఆర్‌ మాజీ డైరెక్టర్‌ రాకేష్‌ మిశ్రా వెల్లడి ` నగరాల్లో 90శాతం యాంటీబాడీలు ` దేశంలో 70 నుంచి 80శాతం సీరోపాజిటివిటీ …

హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతుల గుర్తింపు

మరో ఆరుగురి మృతదేహాల గుర్తించి అప్పగింత న్యూఢల్లీి,డిసెంబర్‌11(జనంసాక్షి) : హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించినవారిలో మరో ఆరుగురి మృత దేహాలను గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన సాయితేజతోపాటు వివేక్‌ కుమార్‌, మరో …

కాంగ్రెస్‌ లేకుండా బీజేపీ వ్యతిరేక కూటమి సాధ్యమే

న్యూఢల్లీి, డిసెంబర్‌11 (జనంసాక్షి) : ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ కాంగ్రెస్‌ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ లేకపోయినా దేశంలో బీజేపీ యేతర ప్రతిపక్ష కూటమి …

యోగి సర్కార్‌పై నిప్పులు చెరిగిన అఖిలేష్‌

లక్నో, డిసెంబర్‌ 11  (జనంసాక్షి) : యూపీ ఎన్నిక వేళ మాటల తూటాలు పేలుతున్నాయి. సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌  బీజేపీ తీరుపై మరోమారు  తీవ్రంగా మండిపడ్డారు. తాము …

భవిష్యత్‌ ఉద్యమాలకు అన్నదాతల ప్రేరణ

ప్రజావ్యతిరేక నిర్ణయాలకు రైతు పోరాటం స్ఫూర్తి ఉద్యమాలతో పాలకులకు చెక్‌ పెట్టక తప్పదు న్యూఢల్లీి,డిసెంబర్‌11 (జనంసాక్షి) :  ఇటీవల కాలంలో నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా లక్షల …

భారత్‌ వ్యాక్సిన్‌కు వందకు పైగా దేశాల్లో గుర్తింపు

  ప్రయాణాల్లో ఆంగీకరిస్తున్నట్లు లోక్‌సభలో మంత్రి ప్రకటన న్యూఢల్లీి,డిసెంబర్‌10(జనం సాక్షి):  భారత దేశం జారీ చేసే కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ సర్టిఫికేట్‌కు 100కుపైగా దేశాల గుర్తింపు లభించిందని కేంద్ర …

దేశంలో చాపకింద నీరులా ఒమైక్రాన్‌ కేసులు

గుజరాత్‌లో మరో రెండు కేసులు నమోదు 25కుచేరినమొత్తం కేసుల సంఖ్య దేశ వ్యాప్తంగా కొత్తగా 8,503 కరోనా కేసులు నమోదు న్యూఢల్లీి,డిసెంబర్‌10(జనం సాక్షి): కరోనా వైరస్‌ కొత్తగా …

భరతమాత ముద్దుబిడ్డ రావత్‌కు కన్నీటి వీడ్కోలు

సైనిక లాంఛనాలతో త్రివిధ దళాల చీఫ్‌ బిపిన్‌ రావత్‌ అంత్యక్రియలు చితికి నిప్పంటించిన కుమార్తెలు కృతిక,తరుణి నివాళి అర్పించిన విదేశీ రాయబారులు, ఆర్మీ చీఫ్‌లు ఢల్లీిలో అంతిమయాత్రలో …