జాతీయం

సాగుచట్టాల రద్దు సంగతి సరే..

మరణించిన రైతుల సంగతి పట్టించుకోరా లోక్‌సభలో ప్రస్తావించిన ఎంపి రాహుల్‌ న్యూఢల్లీి,డిసెంబర్‌7  (జనంసాక్షి) :  సాగుచట్టాలను రద్దుచేసిన ప్రధాని మోడీ మరణించినరైతుల గురించి మాట్టాడడం లేదని  కాంగ్రెస్‌ …

బిజెపిది రైతు వ్యతిరేక ప్రభుత్వం

ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం కేంద్రానికి టీఆర్‌ఎస్‌ ఎంపీల హెచ్చరిక న్యూఢల్లీి,డిసెంబర్‌7  (జనంసాక్షి) : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై టీఆర్‌ఎస్‌ ఎంపీలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్రంలో …

శబరిమలకు కొనసాగుతున్న తాకిడి

      వర్షాలను లెక్కచేయకుండా భక్తుల రాక తిరువనంతపురం,డిసెంబర్‌7 (జనంసాక్షి) : శబరిమలలో భక్తుల కోలాహలం కొనసాగుతోంది. కోవిడ్‌ నిబంధనల నేపధ్యంలో భక్తులు అయ్యప్పను దర్శించుకోవడానికి …

ఊపిరి పీల్చుకున్న తమిళనాడు

ప్రయాణికుల్లో ఒమైక్రాన్‌ వైరస్‌ లేదని నిర్ధారణ సోషల్‌ విూడియా పుకార్లను నమ్మొద్దని సూచన చెన్నై,డిసెంబర్‌7  ( జనం సాక్షి ) : తమిళనాడు ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. …

విస్తరిస్తున్న ఒమిక్రాన్‌

` భారత్‌లో కొత్తగా మరో రెండు ఒమిక్రాన్‌ కేసులు ` అప్రమత్తంగా ఉండాలి ` కేంద్రం హెచ్చరిక ముంబయి,డిసెంబరు 6(జనంసాక్షి):కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ మన దేశంలోనూ …

ఆత్మరక్షణకోసమే కాల్పులు జరిపాం

` నాగాలాండ్‌ ఘటనపై అమిత్‌ షా ప్రకటన ` ఉద్రవాదుల అనుమానంతో ఆర్మీ కాల్పులు ` మరణించిన కుటుంబాలకు రూ. 11లక్షల ఎక్స్‌గ్రేషియా ` నాగాకాల్పులపై అట్టుడికిన …

మా బంధం బలమైనది

` రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధాని మోడీ భేటీ ` ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు ` రక్షణ తదితర రంగాలపై ఇరుదేశాల సంతకాలు ` …

అంబేడ్కర్‌కు రాష్ట్రపతి, ప్రధాని నివాళి

పార్లమెంట్‌ ఆవరణలో విగ్రహానికి పుష్పాంజలి న్యూఢల్లీి,డిసెంబర్‌6 జనంసాక్షి : రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌ 65 వర్ధంతి సందర్భంగా రాష్ట్రతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోదీ నివాళులర్పించారు. …

పార్లమెంటులో ఆగని టిఆర్‌ఎస్‌ ఆందోళనలు

సమగ్ర ధాన్యం సేకరణ విధానం ప్రకటించాలి డిమాండ్‌ప్రభుత్వ తీరుకు నిరసనగా ఎంపిల వాకౌట్‌ న్యూఢల్లీి,డిసెంబర్‌6 జనంసాక్షి : పార్లమెంట్‌ సాక్షిగా టిఆర్‌ఎస్‌ ఎంపిలు మరోమారు ఆందోళనకు దిగారు. …

విచారణకు వెళ్లివచ్చిన విద్యార్థి హఠాన్మరణం

పోలీస్‌ స్టేషన్‌ ముందు తల్లిదండ్రుల ఆందోళన చెన్నై,డిసెంబర్‌6(ఆర్‌ఎన్‌ఎ): రామనాథపురం జిల్లాలో విచారణ కోసం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్ళి వచ్చిన ఒక విద్యార్థి ఉన్నట్టుండి మృతి చెందాడు. దీంతో …