జాతీయం

ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణేతలు

వారి ఆకాంక్షలను గౌరవించడం ముఖ్యం వారిని నిర్లక్ష్యం చేస్తే తిరుగుబాటు తప్పదు న్యూఢల్లీి,డిసెంబర్‌14 (జనం సాక్షి)  : రాష్టాల్ల్రో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు ఆర్థిక క్రమశిక్షణతో …

నేడు స్టాలిన్‌తో సీఎం కేసీఆర్‌ సమావేశం

చెన్నై,డిసెంబరు 13(జనంసాక్షి):శ్రీరంగంలోని రంగనాథస్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. స్వామి వారి దర్శన అనంతరం కేసీఆర్‌ విూడియాతో మాట్లాడారు. శ్రీరంగం ఆలయ దర్శనానికి రావడం …

భారత్‌ భామ విశ్వసుందరి టైటిల్‌ కైవసం

` మిస్‌ యూనివర్స్‌గా హర్నాజ్‌ సంధు న్యూఢల్లీి,డిసెంబరు 13(జనంసాక్షి): మిస్‌ యూనివర్స్‌ కిరీటాన్ని భారత యువతి సొంతం చేసుకున్నది. ఇజ్రాయెల్‌లో జరుగుతున్న 70వ మిస్‌ యూనివర్స్‌`2021 పోటీల్లో …

ఇదేమీ చిత్రం..

గుజరాత్‌లో హఠాత్తుగా పెరిగిన కరోనా మరణాలు ` ఒకేసారి పదివేలకు పెరిగిన మృతుల సంఖ్య దిల్లీ,డిసెంబరు 13(జనంసాక్షి):గుజరాత్‌లో కొవిడ్‌ కారణంగా మరణించిన వారి సంఖ్య ఒక్కసారి సుమారు …

మోడీకాన్వాయ్‌పై ప్రజల పూల వర్షం

మోడీకి బహుమతి అందించిన సామాన్యుడు వారణాసి,డిసెంబర్‌13 (జనం సాక్షి) : ప్రధాని నరేంద్రమోదీ సోమవారం సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించారు. కాశీ విశ్వనాథ్‌ కారిడార్‌ ను ఆయన …

కాశీ ఆలయంలో మోడీ విశేష పూజలు

గంగాస్నానంచేసి ప్రత్యేక జలంతో అభిషేకం కాలభైరవ ఆలయంలో ప్రత్యేక హారతి వారణాసి,డిసెంబర్‌13 (జనం సాక్షి) : కాశీ విశ్వనాథుడికి ప్రధాని మోదీ గంగా జలాభిషేకం చేసి భకత్‌ఇ …

నిర్లక్ష్యం వహిస్తే థర్డ్‌వేవ్‌ తప్పదు

  ` కరోనా మహమ్మారి ఇంకా అంతం కాలేదు ` ప్రపంచదేశాల్లో నేటికీ ఆందోళనకర రీతిలో కొత్త కేసులు ` నిపుణుల హెచ్చరిక న్యూఢల్లీి,డిసెంబరు 12(జనంసాక్షి):ఒమిక్రాన్‌.. కరోనా …

మతోన్మాదులను గద్దెదించుదాం

` హిందువులకు అధికారమిద్దాం ` మోదీ ఆయన స్నేహితులు ఏడేళ్లుగా దేశాన్ని దోచుకుంటున్నారు ` ప్రజలు సమస్యలను పట్టించుకోకుండా అధికారం కోసం పాకులాడుతున్నారు. ` ఎన్డీయే సర్కారుపై …

డెంగ్యూతో బీజేపీ ఎమ్మెల్యే మృతి

` గతంలో కోవిడ్‌పాజిటివ్‌గా నిర్ధారణ గాంధీనగర్‌,డిసెంబరు 12(జనంసాక్షి): గుజరాత్‌ బీజేపీ ఎమ్మెల్యే ఆశాబెన్‌ పటేల్‌ (44) కన్నుమూశారు. డెంగ్యూతో బాధపడుతున్న ఆమె అహ్మదాబాద్‌లోని జైడస్‌ ఆస్పత్రిలో చికిత్స …

ప్రధాని మోదీ ట్విటర్‌ ఖాతా హ్యాక్‌

` కొద్ది సమయం పాటు హ్యాక్‌ అయినట్లు ప్రధాని కార్యాలయం ప్రకటన దిల్లీ,డిసెంబరు 12(జనంసాక్షి): ప్రధాని మోదీ వ్యక్తిగత ట్విటర్‌ ఖాతా కొద్ది సమయం హ్యాక్‌ అయింది. …