జాతీయం

హెలికాప్టర్‌ ఘటనపై ఊహాగానాలు వద్దు: వాయుసేన

న్యూఢల్లీి,డిసెంబర్‌ 10 జనంసాక్షి:  తమిళనాడులోని నీలగిరి కొండల్లో ఆర్మీ హెలికాప్టర్‌ ఎంఐ`17 వీ5 కూలిన ఘటనలో సీడీఎస్‌ చీఫ్‌ బిపిన్‌ రావత్‌తో పాటు మొత్తం 13 మంది మృతిచెందిన …

సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ దంపతులకు ప్రముఖుల నివాళి

పుష్పాంజలి ఘటించిన అమిత్‌ షా, అజిత్‌ ధోవల్‌ న్యూఢల్లీి,డిసెంబర్‌ 10 జనంసాక్షి:  హెలికాప్టర్‌ ప్రమాదంలో తుదిశ్వాస విడిచిన సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ దంపతులకు ప్రముఖులు నివాళులర్పిచారు. ఢల్లీిలోని సైనిక …

కళ్లముందే ప్రతికూల వాతావరణం

అయినా బిపిన్‌ రావత్‌ ప్రయాణానికి అనుమతి హెలికాప్టర్‌ ప్రమాదంపై సర్వత్రా అనుమానాలు విచారణలో నిజాలు నిగ్గు తేలితేనే  జాతికి ఊరట న్యూఢల్లీి,డిసెంబర్‌10(జనంసాక్షి): బిపిన్‌ రావత్‌ ప్రయాణించిన తీరు..ఆయన …

పోలవరం పూర్తిచేయించే బాధ్యత కేంద్రానిదే

విూడియాతో ఎంపి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ న్యూఢల్లీి,డిసెంబర్‌9(జనం సాక్షి  ):  పోలవరం జాతీయ ప్రాజెక్టు అని,అందుకే దీని నిర్మాణం త్వరగా పూర్తి చేయించడంలో కేంద్రానికే ఎక్కవ బాధ్యత ఉంటుందని …

విపక్ష సభ్యులకు రాజ్యసభలో అవమానం

రావత్‌కు నివాళి అర్పించేందుకు అవకాశం ఇవ్వరా: ఖర్గే న్యూఢల్లీి,డిసెంబర్‌9(జనం సాక్షి ):  తమిళనాడులో హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌కు నివాళులు అర్పించేందుకు విపక్ష …

గోవాలో 10న ప్రియాంక ప్రచారం

న్యూఢల్లీి,డిసెంబర్‌9(జనం సాక్షి):  గోవాలో ఈ నెల 10న  కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రారంభించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. …

గుండెపోటు వచ్చినా చలించని డ్రైవర్‌

బస్సును పక్కకు ఆపి ప్రయాణికుల ప్రాణాలకు రక్షణ చెన్నై,డిసెంబర్‌9(జనం సాక్షి  ): ఓ ఆర్టీసీ బస్సు వేగంగా వెళుతున్న క్రమంలోనే బస్సు డ్రైవర్‌కు ఛాతిలో నొప్పి.. తనకు గుండెపోటు …

ఒమైక్రాన్‌ సోకిన రోగికి నెగెటివ్‌

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేసిన వైద్యులు ముంబై,డిసెంబర్‌9(జనంసాక్షి ): మహారాష్ట్రలో కొవిడ్‌ `19 ఒమైక్రాన్‌ వేరియంట్‌ సోకిన మొదటి రోగి 33 ఏళ్ల మెరైన్‌ ఇంజనీరుకు జరిపిన పరీక్షల్లో కరోనా …

వచ్చే ఏడాది కోవిడ్‌ మహమ్మారికి ముగింపు

బ్లాగ్‌లో తెలిపిన  బిల్‌ గేట్స్‌ న్యూఢల్లీి,డిసెంబర్‌9(జనంసాక్షి ): 2022లో కోవిడ్‌ మహమ్మారికి చెందిన తీవ్రదశ ముగుస్తుందని బిల్‌ గేట్స్‌ అంచనా వేశారు. కోవిడ్‌ మహమ్మారి ఎప్పుడు ముగుస్తుందో ఆయన …

కత్తివిూద సాముగా కొత్త త్రివిధ దళాధిపతి ఎంపిక

మరో 7 రోజుల్లో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం రావత్‌ అంతటి సమర్థ నేత కోసం కసరత్తు న్యూఢల్లీి,డిసెంబర్‌9 (జనంసాక్షి  ): ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదంలో మిలిటరీ జెనెరల్‌ …