వార్తలు

6, 7 తేదిల్లో ప్రేత్యేక కేటగిరీ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన

ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం: విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని మూడు విశ్వవిద్యాలయాల పరిధిలో ఉన్న ఎంబీబీఎస్‌/బీడీఎస్‌ సీట్ల ప్రవేశానికి సంబందించి ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులకు ఆగస్టు 6, 7తేదిల్లో …

రెండు నెలల్లో జాతీయ జైళ్ల అకాడమీ నిర్మాణ పనులు

హైదరాబాద్‌: జాతీయ స్థాయిలో జైళ్లశాఖ అధికారులకు మెరుగైన శిక్షణ అందించేందుకు రాష్ట్రంలో చేయుతలపెట్టిన జాతీయ జైళ్ల అకాడమీ నిర్మాణ పనులను మరో రెండు నెలల్లో ప్రారంభించేందుకు తగిన …

జగదీష్‌ టైట్లర్‌ను ప్రశ్నించిన సీబీఐ

న్యూఢిల్లీ: ఆయుధాల వ్యాపారి అభిషేక్‌ వర్మతో సంబంధాల విషయంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జగదీష్‌ టైట్లర్‌ను సీబీఐ ప్రశ్నించింది. స్విట్జర్లాండ్‌కు చెందిన ఆమయుధాల తయారీ సంస్థను కేంద్ర …

ఏసీబీ జేడీపై హైకోర్టులో పిటిషన్‌

హైదరాబాద్‌: గాలి బెయిల్‌ కేసులో ఏసీబీ జేడీ సంపత్‌కుమార్‌ తనను వేదిస్తున్నారంటూ యాదగిరి సోదరుడు ఈశ్వర్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. యాదగిరికి అందిన నగదులో 10లక్షలు …

భారతీయ ఉన్నతాధికారికి బెయిల్‌

న్యూయార్క్‌: ఆమెరికాలో ఒక మహిళను వేధించిన ఆరోపణలపై అరెస్టైయిన సీనియర్‌ ఐఎఫ్‌ఎస్‌ అధికారి సురేంద్ర మహాపాత్రకు బెయిల్‌ లభించింది. 35,000డాలర్ల పూచీకత్తుతో బెయిల్‌ ఇవ్వటానికి కోర్టు సమ్మతించింది. …

ఎన్‌ఆర్‌ఐ మహిళ బ్యాగు చోరి

హైదరాబాద్‌: కొత్తపేటలోని అష్టలక్ష్మీ ఆలయంలో ఓ ఎన్‌ఆర్‌ఐ మహిళ బ్యాగ్‌ చోరికి గురయింది. బ్యాగులో 20తులాల బంగారం, పాస్‌పోర్టు ఉన్నాయి. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఓడరేవు స్థలంపై ఆగస్టు 31లోగా నిర్ణయం

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రెండో ఓడరేవు నిర్మాణానికి ఆగస్టు 31లోగా స్థలాన్ని నిర్ణయిస్తామని ప్రధాని కార్యాలయం ప్రకటించింది. ఓడరేవు నిర్మాణంపై సెప్టెంబర్‌ 31న కేంద్రమంత్రి వర్గం సూత్రప్రాయ ఆమోదం …

జానారెడ్డిని కలిసిన తెరాస ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌: రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జానారెడ్డితో తెరాస ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. గతంలో ప్రభుత్వం విడుదల చేసిన జీవో నం. 69ని మార్చేందుకు ప్రభుత్వం కుట్ర …

ఇదొక మరపురాని ఘట్టం :అమితాబచ్చన్‌

న్యూఢిల్లీ, జూలై 27 : క్రీడాజ్యోతిని అందుకోవడం జీవితంలో మరుపురాని ఘట్టం అని అమితాబ్‌బచ్చన్‌ శుక్రవారంనాడు మీడియాతో అన్నారు. ఇదంతా తన పూర్వ జన్మ సుకృతమని వినయంగా …

ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన

ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం: 2012-13 విద్యాసంవత్సరానికి ఎంబీబీఎస్‌/బీడీఎస్‌ కోర్సుల ప్రవేశానికి సంబంధించి ప్రత్యేక కేటగిరీ ఎస్‌సీసీ, ఆర్మీ, స్పోర్ట్స్‌ ఆండ్‌ గేమ్స్‌ వికలాంగ అభ్యర్ధుల సర్టిఫికెట్ల పరిశీలన …

తాజావార్తలు