వార్తలు

ధవళేశ్వరం వద్ద పెరిగిన నీటిమట్టం

నిడదవోలు: ధవళేశ్వరం బ్యారేజి వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. గురువారం సాయంత్రం 9.10 అడుగులున్న నీటిమట్టం శుక్రవారం ఉదయం 9.20 అడుగులకు చేరింది. 4017 లక్షల ఆదనపు …

లండన్‌ ఒలంపిక్స్‌ లో ఆదిలోనే పొరపాటు

గ్లాస్గో ( స్కాట్లాండ్‌) : లండన్‌ ఒలంపిక్స్‌లో ఆదిలోనే పొరపాటు దొర్లింది. క్రీడల నిర్వహకులు ఒక దేశం జెండా బదులుగా మరోదేశం జెండాను ప్రదర్శించి అబాసుపాలయ్యారు. ప్రారంభత్సోవం …

ధర్మపురి క్షేత్రలో పోటెత్తిన భక్తజనం

ధర్మపురి : శ్రావణ శుక్రవారం సందార్బంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కరీంనగర్‌ జిల్లా ధర్మపురి గోదావరి క్షేత్రంలో భక్తులు పోటెత్తారు. రాష్ట్రంలోని వివిద ప్రాంతాలనుండి తరలివచ్చిన భక్తులు గోదవరిలో …

ఆదిలాబాద్‌ జిల్లాలో విజృభిస్తున్న విషజ్వారాలు

ఆదిలాబాద్‌ : ఆదిలాబాద్‌ జిల్లా కోటపల్లి మండలం పంగడి సోమవారం గ్రామంలో విషజ్వారాలు ప్రబలి ఇద్దరు యువకులు మృతి చేందారు. గ్రామంలో మరో 25 మందికి విషజ్వారంతో …

లారీ బోల్తా .. ముగ్గురి మృతి

పూసపాటీరేగ:విజయనగరం జిల్లా పూసపాటీరేగలో జాతీయ రహదారిపై కనిమెట్ట సమీపంలో ఈ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమదంలో ముగ్గురు మృతి చెందారు. నలుగురికి తీవ్ర గాయలయ్యాయి. లారీ అదుపుతప్పి …

ఓ మహిళ గొంతుకోసిన ఉన్మాది

భీమవరం: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని గునిపూడి వీధిలో ఓ ఉన్మాది మహిళ గొంతుకోశాడు. వెంటనే స్థానికులు ఉన్మాదిని పట్టుకొని దేహశుద్ధి చేసి మహిళను ఆసుపత్రికి తరలించారు. …

బంగారం కోసం వృద్ధురాలి హత్య

ఎంవీపి కాలనీ: బంగారు అభరణాల కోసం ఓ వృద్ధురాలిని దొంగలు దారుణంగా  హత్య చేసిన ఘటన విశాఖ నగరంలో చోటుచేసుకుంది. స్థానిక ఎంవీపి కాలనీలో కారీ ఎల్లమ్మ(75) …

ఇందిరామ్మ బాటలో పాల్గొన్న సీఎం

ఆమదాలవలన: శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమంత్రి ఇందిరమ్మబాట కార్యక్రమం ప్రారంభమైంది. మూడు రోజుల పర్యటన కోసం ఈ ఉదయం జిల్లాకు చేరుకున్న  సీఎం ఆమదాలవలన మండలంలో నిర్వహించిన ఇందిరమ్మ …

బీవీ మోహన్‌రెడ్డి కన్ను మూత

హైదరాబాద్‌: అనారోగ్యంతో భాదపడుతున్న తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి బీవీ మోహన్‌రెడ్డి కొద్ది సేపటి క్రితం నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆసుప్రతిలో మరణించారు. గత కొంత …

రెండు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

కంచికచర్ల: కృష్ణా జిల్లా కంచికచర్ల మండలంలోని కృష్ణా నది తీరంలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలపై రెవెన్యూ అధికారులు ఈ ఉదయం దాడులు నిర్వహించారు. గనిహత్కూర్‌ వద్ద …

తాజావార్తలు