Main

దేశంలోకి జాన్ససన్‌ అండ్‌ జాన్సన్‌ సింగిల్‌ డోస్‌

అనుమతించిన కేంద్ర ప్రభుత్వం సీరం కోవావ్యాక్సిన్‌ కూడా అందుబాటులోకి న్యూఢల్లీి,అగస్టు7(జనంసాక్షి): అమెరికన్‌ ఫార్మాస్యూటికల్‌ కంపెనీ జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సింగిల్‌ డోస్‌ కోవిడ్‌`19 వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి …

ఎంపి రెడ్డప్పకు మంత్రి పరామర్శ

న్యూఢల్లీి,అగస్టు7(జనంసాక్షి): వైఎస్సార్‌సీపీ చిత్తూరు ఎంపీ రెడ్డెప్పను రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి శనివారం పరామర్శించారు. ఎంపీ రెడ్డప్ప ఆరోగ్య …

విూరాబాయ్‌ చానుకు అండగా మోదీ

మణిపూర్‌ సిఎం బీరేన్‌ వెల్లడి న్యూఢల్లీి,ఆగస్ట్‌7(జనంసాక్షి): రజత పతకంతో టోక్యో ఒలింపిక్స్‌లో సత్తా చాటిన వెయిట్‌లిప్టర్‌ విూరాబాయ్‌ చానుకు, మరో అథ్లెట్‌కు ప్రధాని మోదీ సాయం చేశారని.. …

కొత్త కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదు

తాజాగా మరో 617మంది మృత్యువాత 50 కోట్ల కరోనా టీకా డోసుల పంపిణీ న్యూఢల్లీి,ఆగస్ట్‌7(జనంసాక్షి): దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొంతకాలంగా కొత్త కేసుల్లో హెచ్చుతగ్గులు …

అమరావతి రాజధాని ఉద్యమానికి 600 రోజులు

నేడు పలు ఆందోలన కార్యక్రమాలకు రైతుల పిలుపు రాజధాని లేకుండా ఎంతకాలం ఇలా అని ఆవేదన అమరావతి,ఆగస్ట్‌7(జనంసాక్షి): అమరావతి రాజధాని పోరాటం ఆదివారానికి 600 రోజుకు చేరుకోనుంది. …

మళ్లీ విజృంభిస్తున్న కరోనా డెల్టా

కొత్తరకం వేరియంట్‌తో అప్రమత్తంగా ఉండాల్సిందే ఒక్కరోజులోనే ప్రపంచంలో 7లక్షల కొత్త కేసుల నమోదు న్యూఢల్లీి,ఆగస్ట్‌7(జనంసాక్షి): అమెరికాలో వ్యాక్సిన్‌ వేగంగా అమలుచేస్తూనే కేసులను కట్డడి చేశారు. కాని, మరలా …

అమెరికాలో సగం పౌరులకు వ్యాక్సినేషన్‌

జో బైడన్‌ లక్ష్యం నిర్దేశించడంతో చకచకా ఏర్పాట్లు డెల్టా వేరియంట్‌ భయాలతో మరింత అప్రమత్తమైన అమెరికా వివరాలు వెల్లడిరచిన శ్వేతసౌధం ప్రతినిధి వాషింగ్టన్‌,ఆగస్ట్‌7(జనంసాక్షి): అమెరికా మొత్తం జనాభాలో …

హాకీ అసలుసిలసు హీరో నవీన్‌ పట్నాయక్‌

హాకీకి ఊతంగా నిలిచిన ఒడిషా సిఎం కార్పోరేట్‌ కంపెనీల ఛీత్కారంతో వందకోట్ల ప్రోత్సాం హాకీ విజయాలకు స్ఫూర్తిని ఇచ్చిన నవీన్‌ ప్రోత్సహించడంతో టోక్యోలో నిలిచిన ఆశలు న్యూఢల్లీి,ఆగస్ట్‌7(జనంసాక్షి): …

ఫోన్ల ట్యాపింగ్‌కు ప్రాథమిక ఆధారాలు లేవు

విపక్షాల తీరుపై మండిపడ్డ ఎంపి రవిప్రసాద్‌ న్యూఢల్లీి,ఆగస్ట్‌5( జనంసాక్షి): పార్లమెంట్‌లో విపక్షాలు వ్యవహరిస్తున్న తీరును కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత రవి శంకర్‌ ప్రసాద్‌ దుయ్యబట్టారు. …

విమాన చార్జీలకు రెక్కలు!

యూఏఈ ప్రకటనతో టికెట్‌ ధరలను పెంచిన సంస్థలు న్యూఢల్లీి,ఆగస్ట్‌5( జనంసాక్షి): కరోనా నేపథ్యంలో ప్రయాణాలపై ఆంక్షల కారణంగా విదేశాల్లో చిక్కుకున్న ప్రవాసులకు తిరిగి వచ్చేందుకు యూఏఈ అనుమతి ఇచ్చిన …