Main

 నవమాసాలు మోసిన తల్లికి భారమైన అప్పుడే పుట్టిన శిశువు 

దౌల్తాబాద్ సెప్టెంబర్, 07(జనం సాక్షి): ఓ తల్లి నవ మాసాలు కడుపున శిశువును మోసి భూమిపైకి వచ్చేసరికి భారమైపోయిందేమో తన పేగును తెంచుకొని నీటి గుంట పక్కన …

కరెంట్ షాక్ తో రైతుకు తీవ్ర గాయాలు

దౌలతాబాద్ జూన్ 14(జనం సాక్షి ) సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కేంద్రానికి చెందిన రైతు గుండెకాయ గణేష్ 38 s% కిష్టయ్య తన పొలం వద్ద …

కాంగ్రెస్ అభ్యర్థిపై ఖలిస్థానీ నేత ముందంజ

        చండిఘర్ : ‘వారిస్‌ పంజాబ్‌ దే’ అతివాద సంస్థ అధిపతి అమృత్‌పాల్‌ సింగ్‌ ముందంజలో ఉన్నారు. జాతీయ భద్రతా చట్టం కింద …

భారీ మెజారిటీ దిశగా బండి

            కరీంనగర్ : కరీంనగర్లోక్ సభ నియోజకవర్గం నంబరు(03) 12వ రౌండ్ పూర్తయ్యేసరికి బండి సంజయ్ -బిజెపి పార్టీ అభ్యర్ధి …

భారత రత్న గ్రహీత ఇందిరా గాంధీ కి ఘన నివాళులు

దేవరుప్పుల, అక్టోబర్ 31 (జనం సాక్షి)  :   నవంబర్ 19, 1917న ఒక ప్రముఖ కుటుంబంలో జన్మించిన శ్రీమతి. ఇందిరా గాంధీ పండిట్ కుమార్తె. జవహర్‌లాల్ నెహ్రూ. …

విమానాశ్రయాల్లో మంకీపాక్స్‌ అలర్ట్‌

అంతర్జాతీయ ప్రయాణికులకు పరీక్షలు న్యూఢల్లీి,జూలై26(జనంసాక్షి): ఢల్లీి అంతర్జాతీయ విమానాశ్రయంలో మంకీపాక్స్‌ వైరస్‌ వ్యాప్తిపై హెచ్చరిక జారీ చేశారు. విమానాశ్రయంలో అంతర్జాతీయ ప్రయాణికులకు కఠినమైన ఆరోగ్య పరీక్షలు చేయాలని …

స్వాతంత్య్ర పోరాటాన్ని కొత్త పుంతలు తొక్కించిన తిలక్‌

ముంబై,జూలై23(జనంసాక్షి): లోకమాన్య తిలక్‌.. స్వాతంత్ర పోరాటాన్ని కొత్త పుంతలు తొక్కించిన స్ఫూర్తి ప్రదాత. 1856, జులై 23 మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో గాంధీజీ దృష్టిలో ఆయన ’ఆధునిక …

ముర్ము గెలుపుతో దేశంలో కొత్త ఉత్సాహం

ప్రజలు స్వచ్ఛందగా సంబరాలు చేసుకున్నారు ఎపిలో వందశాతం ఓట్లు పడడం విశేషమన్న కిషన్‌ రెడ్డి న్యూఢల్లీి,జూలై22(జనంసాక్షి): రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గెలుపుతో దేశంలో కొత్త ఉత్సాహం వచ్చిందని, …

సిబిఎస్‌ఇ ఫలితాల వెల్లడి

న్యూఢల్లీి,జూలై22(జనంసాక్ష): సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ సిబిఎస్‌ఈ 10, 12 వ తరగతి ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. శుక్రవారం ఉదయం సిబిఎస్‌ఈ 12వ తరగతి, ఆ …

శ్రీలంకలో మరోసారి ఉద్రిక్తత

నిరసనకారులపై సైన్యం దాడి అధ్యక్షభవనం ముందు టెంట్లు తొలగింపు ఆందోళనకారులపై విచక్షణారహితంగా లాఠీ ఘటనపై మండిపడ్డ అమెరికా రాయబారి కొలంబో,జూలై22(జనం సాక్షి :శ్రీలంకలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. కొలంబోలోని …