సీమాంధ్ర

కనీస వేతనం 18వేలు ఇవ్వాలి 

తిరుపతి,ఆగస్ట్‌31  ( జనంసాక్షి  ) :  ఎన్‌డిఎ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని  సిఐటియు జిల్లా ప్రధాన కందారపు మురళి  విమర్శించారు. పెరుగుతన్న ధరలకు అనుగుణంగా …

పాఠశాలలకు వరుస సెలవులు

అనంతపురం,ఆగస్ట్‌31  ( జనంసాక్షి  ) :  ఏపీలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలలకు అనూహ్యంగా ఏడు రోజుల పాటు సెలవులు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 1నుంచి …

ప్రమాదాల నివారణ లక్ష్యంగా అనుమతులు

వినాయక మండపాల ఏర్పాట్లపై పోలీసులు విజయవాడ,ఆగస్ట్‌31 ( జనంసాక్షి):    వినాయకచవితికి ఏర్పాట్లు చేసి, మంటపాలను పెట్టాలనుకుంటున్న వారు దరఖాస్తుతో పాటు విగ్రహాల ఎత్తు, బరువు, ఉత్సవం నిర్వహించే …

కనకదుర్గమ్మను దర్శించుకున్న కొప్పుల

విజయవాడ,ఆగస్ట్‌28 (జనంసాక్షి):  తెలుగు రాష్టాల్రు మధ్య సత్సంబంధాలు కొనసాగి.. రెండు రాష్టాల్రు అభివృద్ధి పథంలో నడవాలని తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆకాంక్షించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను …

మాకెవరూ భూములు అప్పగించలేదు

బొత్స వ్యాఖ్యలను ఖండించిన గీతం ఛైర్మన్‌ విశాఖపట్టణం,ఆగస్ట్‌28 (జనంసాక్షి):  చంద్రబాబు వియ్యంకుడికి అమరావతిలో చౌకగా భూములు కట్టబెట్టారంటూ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన ఆరోపణల్ని తెదేపా నేత, బాలకృష్ణ …

 వైద్య సిబ్బంది గ్రామాలకు తరలాలి : కలెక్టర్‌

ఏలూరు,ఆగస్ట్‌28 (జనంసాక్షి): ఈ వర్షాకాలం ప్రారంభమైన తరవాత మళ్లీ ఇటీవలి వరదలతో జిల్లాలో అనేక చోట్ల అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టారు. ఆయా గ్రామాల్లో అంటువ్యాధులతో అప్రమత్తంగా …

విజయవాడలో కార్ల దొంగల ముఠా అరెస్ట్‌

విజయవాడ,ఆగస్ట్‌24 (జనంసాక్షి):   భవానీపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కార్లను దొంగిలిస్తున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. దొంగల ముఠాను డీసీపీ విజయరామారావు విూడియా ఎదుట ప్రవేశపెట్టారు. …

రాజధాని ప్రాంతాన్ని కదిలిస్తే ఉద్యమిస్తాం

రైతులకు ఇస్తున్న పెన్షన్‌ 9వేలకు పెంచాలి సిపిఐ జిల్లా కార్యదర్శి డిమాండ్‌ గుంటూరు,ఆగస్ట్‌24 (జనంసాక్షి): రాజధానిని కదిలిస్తే సహించేది లేదని సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌ హెచ్చరించారు. …

రాజధాని అమరావతిపై ప్రభుత్వం ప్రకటన చేయాలి

మార్పుపై స్పష్టత ఇచ్చి గందరగోళం తొలగించాలి రాజధాని రైతులకు 10వేల పెన్షన్‌ఇవ్వాలి వెంటనే ఇసుక విధానం ప్రకటించాలి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్‌ కడప,ఆగస్ట్‌24(జనంసాక్షి): రాజధాని …

ఈ-కేవైసీపై అపోహలొద్దు

– ప్రభుత్వ చీఫ్‌విప్‌ శ్రీకాంత్‌రెడ్డి కడప, ఆగస్టు24(జనంసాక్షి): ఈ-కేవైసీ చేయించకపోతే కార్డులు తొలగిస్తారంటూ వస్తున్న వదంతులను ప్రజలు నమ్మొద్దని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి కోరారు. …