చదువు ఒత్తిడితో విద్యార్థి ఆత్మహత్య
అనంతపురం,సెప్టెంబర్6 (జనం సాక్షి ) : చదువు ఒత్తిడి ఓ విద్యార్థి ప్రాణం తీసింది. ఈ ఘటన కళ్యాణదుర్గం మండలం బోయినపల్లిలో చోటు చేసుకుంది. బోయినపల్లికి చెందిన కార్తీక్ (12) ఓ కార్పొరేట్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. వినాయక చవితి…







