సీమాంధ్ర

సమస్యల పరిష్కారం కోసం సమ్మె

ఆందోళనలకు దిగిన మున్సిపల్‌ కార్మికులు 9ప్రధాన డిమాండ్ల అమలుకు డిమాండ్‌ అమరావతి,జూలై11(జనం సాక్షి ):తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ …సోమవారం నుండి మున్సిపల్‌ కార్మికులు సమ్మె చేపట్టారు. భారీ …

అమర్‌నాథ్‌ యాత్రలో విషాదం

రాజమండ్రికి చెందిన మహిళ మృతి అమరావతి,జూలై11(జనం సాక్షి):రాజమండ్రికి చెందిన మహిళ అమర్‌నాథ్‌యాత్రలో మృతి చెందింది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి వెళ్లిన వారిలో ఐదుగురు భక్తుల జాడ తెలియడం లేదని …

శ్రీవారికి జీవు విరాళం

తిరుమల,జూలై11(జనం సాక్షి): తిరుమల శ్రీవారికి మహేంద్ర జీపు విరాళంగా అందింది. టీటీడీ బోర్డు సభ్యుడు నందకుమార్‌ రూ.10.26 లక్షల విలువైన జీపును అందజేశారు. ఈ మేరకు శ్రీవారి …

గోదావరిలో పెరుగుతన్న నీటిమట్టం

ఎగువన వర్షాలతో భారీగా వరదరాక అప్రమత్తం అయిన అధికార యంత్రాంగం భద్రాచలం,జూలై11(జనం సాక్షి ):ఏజెన్సీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. గోదావరి …

ఇంకా పూర్తికాని రaరికోన ప్రాజెక్ట్‌

కాలువల నిర్మాణం ఆగడంతో అందని నీరు కడప,జూలై11(జనం సాక్షి)): కరువు నియోజకవర్గాలలో రాయచోటిది మొదటి స్థానం. రాయచోటి నియోజకవర్గంలోని సంబేప్లలె మండలం, రాజంపేట నియోజకవర్గంలోని సుండుప్లలె మండలం, …

తేరుకోలేక పోతున్న నిర్మాణ రంగం

కొల్లూరు ఇటుకకు దక్కని ఆదరణ విజయవాడ,జూలై11(జనం సాక్షి)): గత ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాల్లో చేసిన నిర్మాణాలకు సంబంధించిన బిల్లులు ప్రస్తుత ప్రభుత్వం కాంట్రాక్టర్లకు చెల్లించకపోవడంతో ఆ పనులు …

తగ్గిన ఆన్‌లైన్‌ ఫుడ్‌ ఆర్డర్లు

నాణ్యతా లోపమే అంటున్న జనం గుంటూరు,జూలై11(జనం సాక్షి) ): పట్టణంలో మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిన ఆన్‌లైన్‌ ఫుడ్‌ బిజినెస్‌ ఇప్పుడు అమాంతంగా పడిపోయింది. ప్రస్తుతం …

బియ్యం కార్డుల కోసం ఎదురుచూపు

విజయవాడ,జూలై11(జనం సాక్షి)):కొత్త బియ్యం కార్డుల కోసం లబ్దిదారులు మరి కొంతకాలం నిరీక్షించక తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారుల వద్దనే స్పష్టమైన సమాచారం లేకపోవడం …

కూరగాయల ధరలతో రైతుల దిగాలు

అనంతపురం,జూలై11(జనం సాక్షి) ):వేలకు వేలు పెట్టుబడి పెట్టి పండిరచిన పంటలకు గిట్టుబాటు ధరలు పడిపోతుండటంతో రైతులు దిగాలు చెందుతున్నారు. ముఖ్యంగా కూరగాయల ధరలు నేల చూపు చూస్తుండటంతో వాటిని …

విశాఖ ఉక్కుపై వెనక్కి తగ్గని కేంద్రం

విశాఖ ఉక్కుపై వెనక్కి తగ్గని కేంద్రం విశాఖ ఉక్కు పోరాటంపై నిర్లక్ష్య వైఖరి కేంద్ర నిర్ణయంపై కార్మిక సంఘాల మండిపాటు విశాఖపట్టణం,జూలై11(జనం సాక్షి ): విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు …