శ్రీవారికి జీవు విరాళం
తిరుమల,జూలై11(జనం సాక్షి): తిరుమల శ్రీవారికి మహేంద్ర జీపు విరాళంగా అందింది. టీటీడీ బోర్డు సభ్యుడు నందకుమార్ రూ.10.26 లక్షల విలువైన జీపును అందజేశారు. ఈ మేరకు శ్రీవారి ఆలయం ఎదుట వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి తాళాలను శ్రీవారి…








