సీమాంధ్ర

అబద్దాల ప్రచారంలో చంద్రబాబు దిట్ట

పోలవరంపై అన్నీ అబద్దాల ప్రచారాలు: విజయసాయి అమరావతి,జూన్‌12(జ‌నం సాక్షి ): పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఒక్క రోజులోనే 13 వేల క్యూబిక్‌ విూటర్ల పనులను చేశామని చంద్రబాబు …

ఎర్రచందనం దుంగలు స్వాధీనం

అనంతపురం,జూన్‌12(జ‌నం సాక్షి ): అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణ సవిూపంలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన వాహనం నంద్యాల …

బాబు ఆదర్శంగా పుట్టిన రోజున దీక్ష

ప్రత్యేకహోదా కోరుతూ ఎంపి ముత్తంశెట్టి ఒకరోజు ఆందోళన విశాఖపట్టణం,జూన్‌12(జ‌నం సాక్షి ): ప్రత్యేకహోదా కోరుతూ ఎంపి ముత్తంశెట్టి తన పుట్టిన రోజున దీక్షకు దిగారు. విభజన హావిూ …

భారీగా గుట్కా ప్యాకెట్ల పట్టివేత

కడప,జూన్‌11(జ‌నం సాక్షి): వైఎస్సార్‌ జిల్లాలో భారీగా గుట్కా ప్యాకెట్లు పట్టుబడ్డాయి. కమలాపురం పాగేరు బ్రిడ్జి వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించగా కారులో తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను స్వాధీనం …

జగన్‌ బిసి వ్యతిరేకి: కాల్వ

అమరావతి,జూన్‌11(జ‌నం సాక్షి): ప్రతిపక్ష నేత జగన్‌పై మంత్రి కాల్వ శ్రీనివాస్‌ మండిపడ్డారు. బీసీలకు జగన్‌ శత్రువని, బీసీలపై జగన్‌ కపట ప్రేమ చూపిస్తున్నారని కాల్వ ఆరోపించారు. వైఎస్‌ …

బిజెపికి వ్యతిరేకంగా టిడిపి ఆందోళన

విజయవాడలో స్వల్ప ఉద్రిక్తత విజయవాడ,జూన్‌11(జ‌నం సాక్షి): ధర్నాచౌక్‌ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. బిజెపి ధర్నాకు కౌంటర్‌గా టిడిపి నేతలు కూడా నిరసన తెలిపారు. టిడిపి పాలనలో రాష్ట్రంలో …

ముద్రగడతో ప్రకాశ్‌ అంబేడ్కర్‌ భేటీ

కాకినాడ,జూన్‌11(జ‌నం సాక్షి): తూర్పుగోదావరి జిల్లా కాపు ఉద్యమనేత ముద్రగడను బాబాసాహెబ్‌ డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ మనవడు ప్రకాశ్‌ అంబేద్కర్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కిర్లంపూడి ఏనుగు వీధి …

శ్రీవారిని దర్శించుకున్న తలసాని

తిరుమల,జూన్‌11(జ‌నం సాక్షి):సోమవారం మధ్యాహ్నం కల్యాణోత్సవ విరామ సమయంలో రాష్ట్ర మంత్రితలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. టీటీడీ ఆలయ అధికారులు …

ప్రాతినిధ్యం దక్కని వర్గాలకు చట్టసభల్లో చోటు

పశ్చమి యాత్రలో జగన్‌ హావిూ గోఎదావరి జిల్లాల్లో 20సీట్లు మావే అన్న ఆదిమూలం ఏలూరు,జూన్‌11(జ‌నం సాక్షి): అధికారంలోకి వస్తే అతిరాస కులానికి కార్పోరేషన్‌ ఏర్పాటు చేస్తామని వైసిపి …

తాత్కాలిక ఉద్యోగులకు తీపి కబురు

అమరావతి,జూన్‌11(జ‌నం సాక్షి): ఆంధప్రదేశ్‌లోని 5000 మంది తాత్కాలిక ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. నవంబర్‌ 25, 1993 ముందు నుంచి ఉండే తాత్కాలిక ఉద్యోగులకు పదవ …