సీమాంధ్ర

పోలవరం నిర్వాసితులకు కాలనీలు

ఏలూరు,మే26(జ‌నంసాక్షి): పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అన్ని విధాలా అండగా ఉంటామని కలెక్టర్‌ కె.భాస్కర్‌ చెప్పారు. ఈ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోందని, అందువల్ల నిర్వాసితులకు కూడా తగు …

మున్సిపల్‌ కార్మికుల పొట్ట కొట్టొద్దు

విజయవాడ,మే26(జ‌నంసాక్షి):మున్సిపల్‌ కార్మికుల ఉపాధిని దెబ్బతీసే 279 జీవోను శాశ్వతంగా రద్దు చేయాలని సిఐటియు నగర కార్యదర్శి ఎంవి సుధాకర్‌ డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ కార్మికుల ఉపాధిని దెబ్బతీసే …

నేటి నుంచి తరగతులు ప్రారంభం

తిరుపతి,మే26(జ‌నంసాక్షి):శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలోని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం అధ్యయన కేంద్రంలో ఈనెల 27నుంచి తరగతులు ప్రారంభమవుతాయని అధ్యయన కేంద్రం కో-ఆర్డినేటర్‌ మహదేవమ్మ …

ద్వారకా తిరుమలలో భక్తుల ఇక్కట్లు

ఏలూరు,మే26(జ‌నంసాక్షి): చిన్నవెంకన్న ఆలయం యాత్రికులతో కిక్కిరిసింది. విద్యార్థులకు సెలవులతో పాటు వేసవి సెలవులు కావడంతో యాత్రికులు తరలివస్తున్నారు. స్వామి వారికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో ఆలయ …

జూన్‌ 1నుంచి నీటి విడుదల

ఏలూరు,మే26(జ‌నంసాక్షి):రైతులు మూడు పంటల సాగు ద్వారా రెట్టింపు ఆదాయం పొందేందుకు ముందస్తు సాగు చేపట్టాలనివ్యవసాయాధికారి సూచించారు. ముందస్తు సార్వా సాగుపై అవగాహనా సదస్సు నిర్వహించారు. ప్రభుత్వం జూన్‌ …

బోట్లను పునరుద్దరిస్తేనే గిరిజనులకు రాకపోకలు

కాకినాడ,మే26(జ‌నంసాక్షి): గోదావరి నదిలో ఫారెస్ట్‌, టూరిజం బోట్లను నిలిపివేయడంతో మన్యంలో రాకపోకలు నిలిచిపోయాయి. గిరిజనులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గిరిజనులకు ప్రధాన మార్గమైన గోదావరి నదిపై బోట్లను …

భార్య కాళ్లు చేతులు నరికి భర్తని కిడ్నాప్‌

తూర్పుగోదావరి : జిల్లాలోని పిఠాపురంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం అర్థరాత్రి పిఠాపురం గోపాలబాబ ఆశ్రమం వద్ద కొంతమంది దుండగులు దంపతులపై దాడి చేశారు. ముమ్మడి సుబ్రమణ్యం అనే …

వ్యాన్‌ను ఢీకొన్న ప్రైవేటు బస్సు: నలుగురి మృతి

పెళ్లకూరు: నెల్లూరు: నెల్లూరు జిల్లాలో శనివారం తెల్లవారుజామున జరిగిన  ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందగా, పలువురు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే…  పెళ్లకూరు పెట్రోల్‌ బంకు …

మహానాడుకు ప్రత్యేక పాసులు అక్కర్లేదు

విజయవాడ,మే25(జ‌నంసాక్షి): మహానాడుకు వచ్చే వారికి ఎలాంటి పాస్‌లు అక్కర్లేదని టిడిపి స్పష్టం చేసింది. ఈ నెల 27, 28, 29 తేదీల్లో విజయవాడ వేదికగా జరిగే మహానాడుకు …

ఉద్దానంపై చిత్తశుద్దితో పనిచేస్తున్నాం: గంటా

విశాఖపట్టణం,మే25(జ‌నంసాక్షి): ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటున్నామన్నారు. ఇందులో రెండో …