Thursday, 26 November 2026

సీమాంధ్ర

శ్రీవారి సేవలో పద్మాదేవేందర్‌ రెడ్డి

తిరుమలలో తగ్గని రద్దీ తిరుమల,మే30(జ‌నం సాక్షి): తిరుమల  శ్రీవారిని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌ రెడ్డి దర్శించుకున్నారు. ఉదయం స్వామి వారికి జరిగే సుప్రభాత సేవ,తోమాల సేవలలో శ్రీవారి మూలవిరాట్టును దర్శించుకొని మ్రొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు…

నేటినుంచి చెంగాళమ్మ తిరునాళ్లు

ఘనంగా ఏర్పాట్లు చేసిన అధికారులు భారీగా తరలిరానున్న భక్తులు నెల్లూరు,మే30(జ‌నం సాక్షి):  నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో చెంగాళమ్మ తిరునాళ్లు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి.ఇప్పటికే సూళ్లూరుపేట తిరునాళ్ల శోభ సంతరించుకుంది. ఎంతో పూరాధాన్యం సంతరించుకున్న చెంగాళమ్మ అమ్మవారిక మొక్కులు…

ఆందోళన కలిగిస్తున్న చమురు ధరలు: యనమల

అమరావతి,మే30(జ‌నం సాక్షి): పెరుగుతన్న చమురు ధరలు దేశంలో ఆర్థిక ద్రవ్యోల్బణానికి దారి తీసుందని, అలాగే ధరలు పెరుగదల కారణమవుతుందని ఎపి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. అంతర్జాతీయ చమురు ధరలు తగ్గినప్పటికీ పెట్రోలు, డీజిల్‌ ధరలు తగ్గించకుండా…

రాజకీయాల్లో యువతకు ప్రోత్సాహం

చంద్రబాబు ప్రకటనతో యువతకు అవకాశాలు నైపుణ్యాల దిశగా మార్గాలు అమరావతి,మే30(జ‌నం సాక్షి): తెలుగుదేశంలో కొత్త రాజకీయ శక్తిని నింపేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. మరో ఏడాదిలో ఎన్నికలు సవిూపస్తున్న తరుణంలో యువకులకు పెద్దపీట వేస్తామని, వారిని ప్రోత్సహిస్తామని ఎపి సిఎం,…

అమరావతి నిర్మాణానికి నిధులివ్వకుంటే పన్నులెందుకు కట్టాలి

రాజధాని భూముల అమ్మకాలతో ముందుకు వెళతాం మహానాడులో చంద్రబాబు ఘాటు విమర్శలు యూసిలపై మంత్రి సుజయ్‌కృష్ణ ప్రజెంటేషన్‌ కేంద్రం తీరుపై మండిపాటు విజయవాడ,మే29(జ‌నం సాక్షి ): అమరావతి నగర నిర్మాణానికి నిధులు ఇవ్వకుంటే తాము పన్నులెందుకు కట్టాలని ముఖ్యమంత్రి…

గందరగోళంగా ఎంసెట్‌ కౌన్సెలింగ్‌

మెసేజ్‌లు రాక విద్యార్థుల ఆందోళన విశాఖపట్టణం,మే29(జ‌నం సాక్షి ): ఆంధ్రా యూనివర్సిటీ ఆన్‌లైన్‌ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన ఎంసెట్‌ సహాయకేంద్రం వద్ద మంగళవారం తీవ్ర గందరగోళం నెలకొంది. విద్యార్థులు ఆన్‌లైన్‌లో ప్రాసెసింగ్‌ ఛార్జీలు చెల్లించినప్పటికీ యూజర్‌ ఐడీ,…

మోడల్‌ మార్కెట్‌గా ఆదోని యార్డు ఎంపిక

కర్నూలు,మే29(జ‌నం సాక్షి ): ఆదోని వ్యవసాయ మార్కెట్‌యార్డు కర్నూలు జిల్లాలోనే మోడల్‌యార్డుగా ఎంపికైనట్లు మార్కెటింగ్‌శాఖ సంయుక్త సంచాలకులు సుధాకర్‌ తెలిపారు. మంగళవారం స్థానిక యార్డులో పర్యటించిన ఆయన రైతులకు అందుతున్న వసతి ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ…

రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం: నాని

విజయవాడ,మే29(జ‌నం సాక్షి):  రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలరాస్తుందని ఎంపీ కేశినేని నాని విమర్శించారు. ఎపినే కాకుండా రాష్ట్రాలనే తన గుప్పిట్లో ఉంచుకోవానల్న దుర్మారగ్పు ఆలోచనలో మోడీ ప్రభుత్వం ఉందన్నారు. ఇది ప్రజాస్వామ్యంలో ఫెడరల్‌ వ్యవస్థలో దుర్మార్గమని అన్నారు.  మంగళవారం…

పెట్రో ధరలపై ఆటోవాలాల నిరసన

 కడప,మే29(జ‌నం సాక్షి):  పెరిగిన పెట్రోల్‌ ధరలపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం సిఐటియు ఆటో యూనియన్‌ ఆధ్వర్యంలో జమ్మలమడుగు నుంచి మైలవరం వరకు 100 ఆటోలు ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన ప్రదర్శనలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి…

చంద్రబాబు విధానాలతో ఎపికి ప్రమాదం

హైదరాబాద్‌లో చేసిన తప్పులనే అమరావతిలో చేస్తున్నారు వలసలను ఆపడంలో ప్రభుత్వం విఫలం: పవన్‌ కళ్యాణ్‌ శ్రీకాకుళం,మే29(జ‌నం సాక్షి): చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న విధానాల కారణంగా మళ్లీ ఆంధ్రపద్రేశ్‌ ముక్కలయ్యే ప్రమాదం ఉందని జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ హెచ్చరించారు. అభివృద్ధి…