Thursday, 26 November 2026

సీమాంధ్ర

పాఠశాలలను సన్నద్దం చేయాలి: డిఇవో 

ఏలూరు,మే28(జ‌నం సాక్షి): వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభం అయ్యేనాటికి అన్ని ప్రభుత్వ పాఠశాలలను సంసిద్ధం చేయాలని డిఇవో అన్నారు. విద్యార్థులందరికీ ఏకరూప దుస్తులను, పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసేందుకు తగు చర్యలు చేపట్టాలన్నారు. ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు సంబంధించి ఎంఈవోలు సమగ్ర…

చేపల చెరువులతో తగ్గుతున్న వరిసాగు 

ఏలూరు,మే28(జ‌నం సాక్షి): జూన్‌ 1న పంట కాలువలకు నీరు విడుదల చేస్తామని వ్యవసాయాధికారి అన్నారు. సీలేరు నుంచి ఏడు టీఎంసీల నీటిని తీసుకొచ్చి శివారుప్రాంతాలకు సైతం అందేవిధంగా  చర్యలు తీసుకుంటామని అన్నారు. గతేడాదితో పోలిస్తే  వరిసాగు తగ్గిందన్నారు. చేపల…

మోడీపై సమరశంఖం..టార్గెట్‌ బిజెపి

ప్రాంతీయ పార్టీలను ఏకం చేసేలా కార్యాచరణ మహానాడు వేదికగా స్పష్టమైన సంకేతాలు అట్టహాసంగా తెలుగుదేశం మహానాడు అమరావతి,మే28(జ‌నం సాక్షి): మహానాడు వేదికగా తెలుగుదేశం అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ నిర్మాణంపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఇక కేంద్రంతో…

క‌న్న తండ్రే కాల‌య‌ముడు

జ‌నం సాక్షి:అనంతపురం జిల్లాలో ఘోరం జరిగింది. మద్యం మత్తులో వికలాంగురాలైన ఆరేళ్ల చిన్నారిని కన్నతండ్రే దారుణంగా కొట్టి చంపాడు. ఉరవకొండ నియోజకవర్గంలోని వజ్రకరూర్‌ లో ఈ దారుణం జరిగింది.వజక్రకరూర్ లో నివాసముంటున్న ఎర్రిస్వామికి ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు…

మహానాడులో తెలుగు యువత ఉత్సాహం

విజయవాడలో కవాతుతో ఆకట్టుకున్న కార్యకర్తలు విజయవాడ,మే26(జ‌నంసాక్షి): పార్టీ శ్రేణుల్లో స్ఫూర్తి నింపేందుకు తెలుగు యువత కవాతు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మంత్రి దేవినేని ఉమ, ఎంపీ కేశినేని నాని హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి దేవినేని ఉమ మాట్లాడుతూ…

కిడ్నీ వ్యాది మూలాలపై పరిశోధన

ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుతో తక్షణ వైద్యం పవన్‌ దీక్షపై ట్విట్టర్‌లో స్పందించిన బాబు అమరావతి,మే26(జ‌నంసాక్షి): క్రానిక్‌ కిడ్నీ వ్యాధుల మూలాల్ని కనుగొనుటకు పరిశోధన మొదలైందని ఏపీ సీఎం చంద్రబాబు ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. పవన్‌ దీక్షపై స్పందించిన ఆయన…

టిడిపి మహానాడులో రాజకీయ తీర్మానమే కీలకం

నాలుగేళ్ల పాలనా విజయాలపైనా చర్చ కేంద్రరాష్ట్రాల సంబంధాలపై తీర్మానాలు వంటకాలకు ప్రాధాన్యం అమరావతి,మే26(జ‌నంసాక్షి): మరో ఏడాదిలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వీరకు ఇదే చివరి మహానాడు. అలాగే ఇందులో రాజకీయ తీర్మానాలకే ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు.…

దీక్ష విర‌మించిన‌ పవన్‌

ఎచ్చెర్ల క్యాంపస్‌,జ‌నం సాక్షి : శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై తాను చేసిన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ చేపట్టిన ఒక్కరోజు నిరాహార దీక్ష ముగిసింది. పవన్‌కు నిమ్మరసం…

డబ్బుకోసమే వృద్ధురాలి హత్య

– తిరుమలలో వృద్ధురాలి హత్యకేసును చేధించిన పోలీసులు – వివరాలు వెల్లడించిన సీపీ అంజనీకుమార్‌ హైదరాబాద్‌, మే26(జ‌నం సాక్షి) : తిరుమలగిరిలో జరిగిన వృద్దురాలి హత్యకేసులో నిందితులను హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. డబ్బు కోసం వృద్దురాలిని హత్య…

పర్వావరణ పరిరక్షణకు ఆక్వారైతులు ప్రాముఖ్యతనివ్వాలి

– విద్యుత్‌పై మరింత రాయితీ ప్రకటించిన ముఖ్యమంత్రి – సీఎంతో సమావేశమైన ఆక్వారైతులు – పలు సమస్యలను సీఎం ఎదుట వెల్లబుచ్చుకున్న రైతులు – దశలవారీగా సమస్యలను పరిష్కరిస్తానని హావిూ ఇచ్చిన సీఎం అమరావతి, మే26(జ‌నం సాక్షి) :…