సీమాంధ్ర

మరోమారు టమాటా ధరలు పెరుగుదల

చిత్తూరు,అక్టోబర్‌25 (జనంసాక్షి):  మదనప్లలె మార్కెట్‌యార్డులో టమోటా ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. వారం రోజులుగా కిలో టమోటా రూ.30 పలుకగా, ఆదివారం ఏకంగా కిలోకు రూ.20 పెరిగింది. మదనప్లలె మార్కెట్‌కు …

రోజూ ఐదు యజ్ఞాలు చేయాలి

తిరుమల,అక్టోబర్‌25 ,(జనంసాక్షి):ప్రతిరోజూ అయిదురకాల యజ్ఞాలను చేయాల్సి ఉంటుందంటారు. దేవయజ్ఞం` పంచభూతాలకు కృతజ్ఞతలు తెలియజేసుకోవడం. రుషి యజ్ఞం` జీవించడానికి అవసరమయ్యే వివేకాన్ని తమ జ్ఞానంతో అందించిన రుషులకు కృతజ్ఞతలు …

మంత్రి పెద్దిరెడ్డిపై చర్య తీసుకోండి

ఇసికి బిజెపి నేత సోము వీర్రాజు ఫిర్యాదు కడప,అక్టోబర్‌23 జనంసాక్షి :  మంత్రి పెద్దిరెడ్డిపై బీజేపీ రాష్ట అద్యక్షుడు సోమువీర్రాజు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన …

రెండోరోజూ కొనసాగిన చంద్రబాబు దీక్ష

మద్దతుగా జిల్లాల నేతలు భారీగా తరలిరాక అధికార పార్టీ తీరుపై మండిపడ్డ నేతలు అమరావతి,అక్టోబర్‌22  జనంసాక్షి:  టిడిపి కార్యాలయాలపై దాడులకు నిరసనగా చంద్రబాబు దీక్ష రెండోరోజు శుక్రవారం కూడా …

చిత్తశుద్ది ఉంటే దాడులపై సిబిఐ విచారణ జరపాలి

మాదక ద్రవ్యాల రవాణా గుట్టు విప్పాలి దాడులతో ప్రతిపక్షాలను అడ్డుకోవడం అసాధ్యం వైసిపి తీరుపై మండిపడ్డ టిడిపి నేత పయ్యావుల కేశవ్‌ అమరావతి,అక్టోబర్‌22  జనంసాక్షి:   ముఖ్యమంత్రికి నిజంగా చిత్తశుధ్ధిఉంటే, …

గెలుపు కోసం వ్రమించాల్సిందే !

తిరుమల,అక్టోబర్‌22(జనంసాక్షి ): ఓడిపోవడానికి కాదు కదా మనం పుట్టింది. గెలుపు కోసం జన్మించాం. గెలుపును వరించడానకే శ్రమించాలి. సమస్యలను పరిష్కరించుకొంటూ ముందుకు సాగితే అపరిమితమైన శక్తి, అజేయమైన సంకల్ప …

మాదకద్రవ్యాలకు ఎపిని అడ్డా చేశారు

తెలంగాణ పోలీసులు చెక్‌ చేస్తుంటే తెలియడం లేదా అక్కడి పోలీసులు ఎందుకు వచ్చారో డిజిపికి తెలియదా టిడిపి నేత బోండా ఉమ ఘాటు వ్యాఖ్యలు అమరావతి,అక్టోబర్‌21(జనం సాక్షి): …

పొర్లు దండాలతో జనసేన నిరసనలు

చిత్తూరు,అక్టోబర్‌21(జనం సాక్షి): పాలసముద్రం మండల కేంద్రంలో రోడ్డు బాగు చేయాలని బురద నీటిలో పొర్లు దండాలతో జనసేన వినూత్న నిరసనకు దిగింది. నెల్లూరు నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి …

కుక్కలతో విూటింగ్‌ పెట్టించి విమర్శలా

టిడిపి నేతలపై మండిపడ్డ ఎమ్మెల్యే రోజా చిత్తూరు,అక్టోబర్‌21(జనం సాక్షి): టీడీపీ నేతల తీరుకి నిరసనగా చిత్తూరు జిల్లా పుత్తూరులో వైసీపీ నేతలు నిరసన తెలిపారు. వైఎస్సార్‌ విగ్రహనికి …

మళ్లీ గుప్పుమంటున్న గుడుంబా

గ్రావిూణ ప్రాంతాల్లో పెరుగుతున్న తయారీ గుట్టుచప్పుడు కాకుండా తయారీతో వ్యాపారం మద్యం ధరలే కారణమంటున్న ప్రజలు అమరావతి/హైదరాబాద్‌,అక్టోబర్‌21  జనం సాక్షి : జిల్లాలోని ప్లలెలు, మారుమూల తండాల్లో …