నీటితొట్టెల వేసి ప్రాణాలు తీసిన రాక్షసి ఏవిూ ఎరగనట్లు నటించడంతో నిజం కక్కించిన పోలీసులు ఏలూరు,అగస్టు12(జనం సాక్షి): మాతృత్వం మంటకలిసింది. కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సిన కన్నతల్లే కసాయిలా …
గిరిజన ప్రాంతాల భూ సమస్యలపై ప్రభుత్వం దృష్టి ఏపీ`ఒడిశా సరిహద్దులో ఆరుగురు మావోయిస్టులును అరెస్ట్ విూడియా సమావేశంలో వివరాలు వెల్లడిరచిన డిజిపి సవాంగ్ అమరావతి,అగస్టు12(జనం సాక్షి): ప్రజా …
ప్రత్యేక హెలికాప్టర్‌లో రాక కర్నూలు,అగస్టు12(జనం సాక్షి): కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం శ్రీశైలం మల్లన్న స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన …
నిర్ణీత గడువులోగా లక్ష్యం చేరుకోవాలి అధికారులను ఆదేశించిన సిఎం జగన్ అమరావతి,అగస్టు12(జనం సాక్షి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర భూసర్వే జూన్ 2023 నాటికి పూర్తి కావాలని, …
కడప,ఆగస్ట్11(జనం సాక్షి): వైఎస్ వివేకానంద రెడ్డి చాలా మంచి మనిషి అని.. ఆయన హత్యకు గురవడం చాలా బాధాకరమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. వివేకానంద …
విశాఖపట్నం,ఆగస్ట్11(జనం సాక్షి): సింహాచలం కొండపైఉన్న సీతారామ ఆలయంలోని ధ్వజస్తంభం అర్థరాత్రి అకస్మాత్తుగా నేలకొరిగింది. ఆ సమయంలో భక్తులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పురాతనమైన ఈ …
కాకినాడ,ఆగస్ట్11(జనం సాక్షి): తుని మండలం, ఎన్.సూరవరం పంచాయతీ కొత్త సూరవరంలో సివిల్ సప్లై ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అర్ధరాత్రి దాడులు నిర్వహించారు. నల్లా రాజు అనే వ్యక్తి ఇంట్లో …
బంధవులకు వవాన్నిచూసే అవకాశం కూడా లేదా పులివెందుల ఘటనతో సిఎం జగన్ సిగ్గుతో తలదించుకోవాలి ఎస్‌ఐ గోపినాథ్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ పులివెందుల లాకప్‌డెత్‌పై …