లాల్‌సింగ్ చద్దా కోసం వెయిటింగ్
గత కొన్ని రోజులుగా టాలీవుడ్ హవానే కొనసాగుతోంది. అయితే రీసెంట్ డేస్ లో మళ్లీ బాలీవుడ్ లో సత్తా చాటేందుకు వస్తోన్న చిత్రం ఆవిూర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ ఛద్దా. ఇటీవలే మెగాస్టార్ ఇంట్లో ఆవిూర్ ఖాన్…
గత కొన్ని రోజులుగా టాలీవుడ్ హవానే కొనసాగుతోంది. అయితే రీసెంట్ డేస్ లో మళ్లీ బాలీవుడ్ లో సత్తా చాటేందుకు వస్తోన్న చిత్రం ఆవిూర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ ఛద్దా. ఇటీవలే మెగాస్టార్ ఇంట్లో ఆవిూర్ ఖాన్…
యాడ్ ఫిల్మ్‌మేకింగ్ కోసమేనట టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబో మరోసారి రిపీట్కాబోతుంది. ఈ వార్త ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే అసలు విషయంలోకి వెళ్లితే.. అది…
’తెలుగు చిత్ర పరిశ్రమ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది.. కోవిడ్‌కి ముందు పరిస్థితుల కోసం అందరూ ఫైట్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన ’జ్యాపి స్టూడియోస్’ నిర్మిస్తున్న నాలుగు సినిమాలూ మంచి విజయాలు సాధించాలి‘ అని…
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడవి శేష్ నటించిన బయోపిక్ ’మేజర్’ గత నెల మొదటి వారంలో వచ్చి హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా రికార్డులను క్రియేట్ చేస్తోంది. 26/11 దాడులలో…
మనసులో మాట బయటపెట్టిన మహానటి వైవిధ్య భరిత పాత్రలను ఎంచుకుంటూ ప్రతి పాత్రకు తన నటనతో జీవం పోసి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న నటి కీర్తీసురేష్. ’నేనుశైలజ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటి తెలుగు తనంతో…
’ఆషికి`2’, ’ఓకే జాను’, ’కలంక్’, ’మలంగ్’ వంటి సినిమాలతో బాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆదిత్య రాయ్ కపూర్. గత కొంత కాలంగా హిట్టు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలైన…
జూలై16(జనం సాక్షి ):మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ’ఓకే బంగారం’ సినిమాతో పరిచయమైన దుల్కర్ ’మహానటి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. మహానటి తర్వాత అతను నటించిన ప్రతి సినిమా తెలుగులోనూ విడుదలవుతున్నాయి.…
ఈ మధ్య బాలీవుడ్ లవ్‌బర్డ్స్ వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇప్పటికే కత్రీనా కైఫ్`విక్కీ కౌశల్, ఆలియా భట్`రణ్‌బీర్ కపూర్ వంటి స్టార్ జంటలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. తాజాగా ఈ జాబితాలోకి మరో హీరో చేరబోతున్నాడు. యాక్షన్…
జబర్దస్త్ ఫేమ్ ఆటో రాంప్రసాద్ తొలిసారి హీరోగా నటిస్చున్న చిత్రం పీప్ షో. సుప్రీమ్ డ్రీమ్స్ పతాకంపై యువ ప్రతిభాశాలి క్రాంతికుమార్ సి.హెచ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నేహాదేశ్ పాండే హీరోయిన్ గా నటిస్తున్నారు. అయితే తాజాగా…
నందమూరీ కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా చిత్రం ’బింబిసార’ సోషీయో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ చిత్రానికి వశిష్ఠ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఇటీవలే…