విజయ్ దేవరకొండతో డేటింగ్ చేస్తాం
మనసులో మాట బయటపెట్టుకున్న సారా,జాన్వీ విజయ్ దేవరకొండపై తమకున్న క్రష్‌ను బయటపెట్టారు బాలీవుడ్ హీరోయిన్లు సారా అలీఖాన్, జాన్వీ కపూర్. ’కాఫీ విత్ కరణ్`7’ కార్యక్రమానికి అతిథులుగా ఈ ఇద్దరు విచ్చేసి అలరించారు. ఈ చిట్‌చాట్‌కు సంబంధించిన ప్రోమోను…










