పరంపర వెబ్ సీరిస్‌లో శరత్‌కుమార్
గ్యాంగ్ లీడర్, బన్నీ లాంటి సినిమాల్లో కీలక పాత్రలు చేసి తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందిన తమిళ నటుడు శరత్ కుమార్, ఇటీవల ’పరంపర’ వెబ్ సిరీస్‌లో నటించారు. ఈ సిరీస్ రెండో సీజన్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో…
గ్యాంగ్ లీడర్, బన్నీ లాంటి సినిమాల్లో కీలక పాత్రలు చేసి తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందిన తమిళ నటుడు శరత్ కుమార్, ఇటీవల ’పరంపర’ వెబ్ సిరీస్‌లో నటించారు. ఈ సిరీస్ రెండో సీజన్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో…
అక్షయ్‌తో కలసి పాల్గొన్న సామ్ బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ప్రముఖ సెలబ్రిటీ టాక్ షో ’కాఫీ విత్ కరణ్’ 7వ సీజన్ మొదలైన సంగతి తెలిసిందే. ఈ షోలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత…
కోలీవుడ్ స్టార్ విశాల్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ’పందెంకోడి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయిన విశాల్ ’పొగరు’, ’భరణి’, ’వాడు`వీడు’ సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. గత కొంత కాలంగా వరుస ప్లాప్‌లలో ఉన్న విశాల్ ’డిటెక్టీవ్’,…
వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ చిత్రం ’ఎఫ్`3’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2019లో వచ్చిన ’ఎఫ్`2’కు సీక్వెల్‌గా తెరకెక్కింది. భారీ అంచనాల నడుమ మే 27న విడుదలైన ఈ చిత్రం…
ర్యూమర్లకు చెక్ పెట్టిన మనోజ్ బాజ్‌పాయ్ బాలీవుడ్ విలక్షణ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ’ప్రేమకథ’, ’హ్యపీ’, ’కొమరం పులి’, ’వేదం’ వంటి సినిమాలతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అమెజాన్ సంస్థ రూపొందించిన ’ది…
టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా దూసుకెళ్తున్న రష్మిక.. ’పుష్ప’ తర్వాత ఇతర భాషల్లోనూ ఫుల్ బిజీ అయింది. హిందీతో పాటు తమిళంలోనూ వరుస అవకాశాలు అందుకుంటోంది. ప్రస్తుతం తమిళ హీరో విజయ్‌కి జంటగా ’వారసుడు’ చిత్రంలో నటిస్తోందామె. వంశీ పైడిపల్లి…
లైగర్ ట్రైలర్‌తో పెరిగిన క్రేజీ రౌడీ విజయ్ దేవరకొండ` రణ్ వీర్ సింగ్ కాంబినేషన్ తో కరణ్ జోహార్ భారీ మల్టీస్టారర్ తెరకెక్కిస్తారా? అంటే.. అవుననే సంకేతాలు అందాయి. కరణ్ ’ఎస్` నేనే దర్శకుడిని‘ అని అనడంతో దీనిపై…
ట్రోలర్లకు ఘాటుగా సమాధానమిచ్చిన సుస్మిత కొన్నిరోజులుగా లలిత్ మోదీ`సుస్మితాసేన్ అజరామార ప్రేమ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. 46 ఏళ్ల సుస్మిత తనకన్నా 12 ఏళ్లు వయసులో పెద్దవాడైన లలిత్ మోదీని ప్రేమించడంపై ఎవరికి…
ప్రస్తుతం ’పాన్ ఇండియా’ ట్రెండ్ నడుస్తోంది. అగ్ర హీరోలకు ధీటుగా ఇటీవల యువహీరోల ఆలోచనలు సాగుతున్నాయి. ఇదే కోవలో ట్యాలెంటెడ్ హీరో కం రైటర్ అడివి శేష్ భారీ ’పాన్ ఇండియా’ ప్రణాళికలతో దూసుకెళుతున్నాడు. ఇటీవలే ’మేజర్’ చిత్రంతో…
రీ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్న మేకర్స్ మహేష్ ’పోకిరి’ విడుదలై దాదాపు పదహారేళ్లు పూర్తయింది. అయినా ఇప్పటికీ ఈ మూవీ బుల్లితెర టీఆర్పీల్లో వెనకబడలేదు. అయితే ఈ సినిమాని నేటి అధునాతన డిజిటల్ సాంకేతికతను జోడిరచి రీ రిలీజ్…