విదేశాల్లోనూ అభిమానం పంపాదించిన మేజర్‌


టాలీవుడ్‌ టాలెంటెడ్‌ హీరో అడవి శేష్‌ నటించిన బయోపిక్‌ ’మేజర్‌’ గత నెల మొదటి వారంలో వచ్చి
హిట్‌ సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ సినిమా రికార్డులను క్రియేట్‌ చేస్తోంది. 26/11 దాడులలో దేశం కోసం విదేశాల్లోనూ అభిమానం పంపాదించిన మేజర్‌
టాలీవుడ్‌ టాలెంటెడ్‌ హీరో అడవి శేష్‌ నటించిన బయోపిక్‌ ’మేజర్‌’ గత నెల మొదటి వారంలో వచ్చి
హిట్‌ సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ సినిమా రికార్డులను క్రియేట్‌ చేస్తోంది. 26/11 దాడులలో దేశం కోసం ప్రాణాలను పోగొట్టుకున్న మేజర్‌ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా ఈ మూవీని శశి కిరణ్‌ తిక్కా తెరకెక్కించారు. ఈ సినిమా థియేటర్స్‌ విడుదలైన సరిగ్గా నెల రోజులలో ప్రముఖ ఓటీటీ నెట్‌ప్లిక్స్‌లో నుంచి స్ట్రీమింగ్‌ అవుతుండగా, ఈ చిత్రానికి నెటిజన్ల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఏకంగా 14 దేశాలలో నెట్‌ప్లిక్స్‌ మూవీ ర్యాంకింగ్స్‌లో మేజర్‌ టాప్‌`10లో నిలవడం విశేషం. మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ పాత్రలో అడవి శేష్‌ పర్ఫార్మెన్స్‌.. యాక్షన్‌ సన్నివేశాలు, శశి కిరణ్‌ మేకింగ్‌ చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాయి. ముఖ్యంగా, తాజ్‌ హోటల్‌ నేపథ్యంలో ఉగ్రవాదులను ఎదుర్కొనే సన్నివేశాలు స్ఫూర్తి నింపేలా ప్రేక్షకులను బాగా అలరించాయి. ప్రస్తుతం నెట్‌ప్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న ’మేజర్‌’ వివిధ దేశాల్లోని నెటిజన్లను ఎంతగానో అలరిస్తోంది. తెలుగు, హిందీ భాషలతో పాటు, ఇంగ్లీష్‌ సబ్‌టైటిల్స్‌తో ఈ సినిమా అందుబాటులో ఉంది. దీంతో బహ్రెయిన్‌, బంగ్లాదేశ్‌, కువైట్‌, మలేషియా, మాల్దీవులు, ఒమన్‌, పాకిస్థాన్‌, ఖతార్‌, సింగపూర్‌, శ్రీలంక, యూఏఈ సహా 14దేశాల్లో నెట్‌ప్లిక్స్‌ ట్రెండిరగ్స్‌ టాప్‌`10లో ’మేజర్‌’ నిలిచింది. ఇక ఇండియా, మారిషస్‌, నైజీరియాలో టాప్‌`1లో ఈ సినిమా ఉన్నట్లు నెట్‌ప్లిక్స్‌ సోషల్‌ విూడియాలో పోస్ట్‌ ద్వారా తెలిపింది. కాగా, ’మేజర్‌’ ట్రెండిరగ్‌పై చిత్ర హీరో అడవి శేష్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ’నాకు చాలా ఆనందంగా ఉంది. సినిమాపై నెటిజన్లు చూపిస్తున్న ప్రేమకు రుణపడి ఉంటాను. నిజంగా మేము గర్వపడే సందర్భమిది. ఈ చిత్రం ఎప్పటికీ ప్రత్యేకమే’ అని అన్నారు.ప్రాణాలను పోగొట్టుకున్న మేజర్‌ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా ఈ మూవీని శశి కిరణ్‌ తిక్కా తెరకెక్కించారు. ఈ సినిమా థియేటర్స్‌ విడుదలైన సరిగ్గా నెల రోజులలో ప్రముఖ ఓటీటీ నెట్‌ప్లిక్స్‌లో నుంచి స్ట్రీమింగ్‌ అవుతుండగా, ఈ చిత్రానికి నెటిజన్ల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఏకంగా 14 దేశాలలో నెట్‌ప్లిక్స్‌ మూవీ ర్యాంకింగ్స్‌లో మేజర్‌ టాప్‌`10లో నిలవడం విశేషం. మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ పాత్రలో అడవి శేష్‌ పర్ఫార్మెన్స్‌.. యాక్షన్‌ సన్నివేశాలు, శశి కిరణ్‌ మేకింగ్‌ చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాయి. ముఖ్యంగా, తాజ్‌ హోటల్‌ నేపథ్యంలో ఉగ్రవాదులను ఎదుర్కొనే సన్నివేశాలు స్ఫూర్తి నింపేలా ప్రేక్షకులను బాగా అలరించాయి. ప్రస్తుతం నెట్‌ప్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న ’మేజర్‌’ వివిధ దేశాల్లోని నెటిజన్లను ఎంతగానో అలరిస్తోంది. తెలుగు, హిందీ భాషలతో పాటు, ఇంగ్లీష్‌ సబ్‌టైటిల్స్‌తో ఈ సినిమా అందుబాటులో ఉంది. దీంతో బహ్రెయిన్‌, బంగ్లాదేశ్‌, కువైట్‌, మలేషియా, మాల్దీవులు, ఒమన్‌, పాకిస్థాన్‌, ఖతార్‌, సింగపూర్‌, శ్రీలంక, యూఏఈ సహా 14దేశాల్లో నెట్‌ప్లిక్స్‌ ట్రెండిరగ్స్‌ టాప్‌`10లో ’మేజర్‌’ నిలిచింది. ఇక ఇండియా, మారిషస్‌, నైజీరియాలో టాప్‌`1లో ఈ సినిమా ఉన్నట్లు నెట్‌ప్లిక్స్‌ సోషల్‌ విూడియాలో పోస్ట్‌ ద్వారా తెలిపింది. కాగా, ’మేజర్‌’ ట్రెండిరగ్‌పై చిత్ర హీరో అడవి శేష్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ’నాకు చాలా ఆనందంగా ఉంది. సినిమాపై నెటిజన్లు చూపిస్తున్న ప్రేమకు రుణపడి ఉంటాను. నిజంగా మేము గర్వపడే సందర్భమిది. ఈ చిత్రం ఎప్పటికీ ప్రత్యేకమే’ అని అన్నారు.